<font face="mangal" size="3">బ్యాంకింగ్ నియంత్రణ చట్టం (BR Act), 1949 (సహకార సొసైటీల - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం (BR Act), 1949 (సహకార సొసైటీలకు వర్తించేది-AACS),
సెక్షన్ 35ఎ క్రింద నిర్దేశం (డైరెక్షన్) –
అల్వార్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అల్వార్ (రాజస్థాన్)
మార్చ్ 07, 2018 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం (BR Act), 1949 (సహకార సొసైటీలకు వర్తించేది-AACS), బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 35A, సెక్షన్ 56 తో కలిపి సబ్ సెక్షన్ (2) లో ఉన్న అధికారాలను వినియోగించుకుంటూ, ప్రజా ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని, సంతృప్తి చెందినదై, భారతీయ రిజర్వు బ్యాంకు మార్చ్ 01, 2017 తేదీ నాటి ఆదేశం ద్వారా అల్వార్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అల్వార్ (రాజస్థాన్) ఫై విధించిన నిర్దేశాలను మార్చ్ 08, 2017 నుండి మరో 6 నెలలు పొడిగింపబడినది మరియు సెప్టెంబర్ 01, 2017 ఆదేశం ద్వారా మరో 6 నెలలు అంటే మార్చ్ 08, 2018 వరకు మరియు మార్చ్ 01, 2018 ఆదేశం ద్వారా మరో 4 నెలలు అంటే మార్చ్ 08, 2018 నుండి జులై 07, 2018 వరకు, సమీక్షకు లోబడి పొడిగించడమైనది. నిర్దేశం క్రింద వున్న ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/2384 |