RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78527389

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 35A క్రింద రూపీ సహకార బ్యాంకు లిమిటెడ్., పూణే ఫై నిర్దేశాలు – కాలపరిమితి పొడిగింపు

తేది : 31/05/2021

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో
కలిపి, సెక్షన్ 35A క్రింద రూపీ సహకార బ్యాంకు లిమిటెడ్.,
పూణే ఫై నిర్దేశాలు – కాలపరిమితి పొడిగింపు

భారతీయ రిజర్వు బ్యాంకు ఫిబ్రవరి 21, 2013 నాటి ఆదేశం UBD.CO.BSD-I/D-28/12.22.2018/2012-13 ప్రకారం, రూపీ సహకార బ్యాంకు లిమిటెడ్., పూణే ను ఫిబ్రవరి 22, 2013 పనివేళల ముగింపునుండి నిర్దేశాల క్రింద ఉంచింది. ఫైన జారీ చేసిన నిర్దేశాలు సమయానుసారంగా పొడిగింపబడుతూ, చివరిగా మే 31, 2021 వరకు పొడిగింపబడ్డాయి.

2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో కలిపి, సబ్ సెక్షన్ (1), సెక్షన్ 35A క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, మే 28, 2021 నాటి ఆదేశం DoR.MON/D10/12.22.218/2021-22 ద్వారా అట్టి నిర్దేశాలు ఆగష్టు 31, 2021 వరకు, సమీక్షకు లోబడి అమలులో వుంటాయని ప్రజలకు తెలియచేయడమైనది.

3. పైన సూచించిన ఆదేశాల యొక్క ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు. నిర్దేశాల కాలపరిమితి పొడిగింపును సూచించే ఆదేశం యొక్క నకలు, బ్యాంకు ప్రాంగణంలో ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది.

4. పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలు బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు.

(యోగేశ్ దయాల్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2021-2022/291

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?