RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78495242

డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, నాగపూర్ – జరిమానా విధింపు

సెప్టెంబర్ 26, 2018

డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, నాగపూర్ – జరిమానా విధింపు

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, సెక్షన్ 20, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) క్రింద పేర్కొనబడిన సంచాలకులకు సంబంధించిన రుణాలు ఇవ్వడంలో భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క నిర్దేశాలు/మార్గదర్శకాలు మరియు కార్యాచరణ సూచనలు ఉల్లంఘించినందుకు, కె వై సి /ఎ ఎం ఎల్ మార్గదర్శకాలు, మైగ్రేషన్ ఆడిట్ చెయ్యకపోవడం మరియు ఇన్స్పెక్షన్ నివేదికకు సంతృప్తికరమైన అనుపాలన నివేదికను సమర్పించక పోవటం విషయాల్లో ఉల్లంఘనకు, బాబా సాహెబ్ అంబేడ్కర్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, నాగపూర్ ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు 3,00,000/- (మూడు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది.

భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన రెండు షో-కాజ్ నోటీసులకు ప్రతిస్పందనగా ఒక షో-కాజ్ నోటీసుకు బ్యాంక్ లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించింది. కేసులోని వాస్తవాలను మరియు బ్యాంక్ ప్రత్యుత్తరం పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరీమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన సంఖ్య : 2018-2019/710

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?