<font face="mangal" size="3">డా. నచికేత్ మధుసూదన్‌ మోర్ రిజర్వ్ బ్యాంక్ క - ఆర్బిఐ - Reserve Bank of India
78511620
ప్రచురించబడిన తేదీ ఆగస్టు 24, 2017
డా. నచికేత్ మధుసూదన్ మోర్ రిజర్వ్ బ్యాంక్ కేంద్రీయ మండలిలో నిర్దేశకులుగా నియామకం, తూర్పు ప్రాంతీయ స్థానిక మండలిలో సభ్యులుగా పునర్నియామకం
తేదీ: ఆగస్ట్ 24, 2017 డా. నచికేత్ మధుసూదన్ మోర్ రిజర్వ్ బ్యాంక్ కేంద్రీయ మండలిలో నిర్దేశకులుగా నియామకం, కేంద్ర ప్రభుత్వం, డా. నచికేత్ మధుసూదన్ మోర్ గారిని, రిజర్వ్ బ్యాంక్ తూర్పు ప్రాంతీయ స్థానిక బోర్డ్ సభ్యులుగా (Member of the Eastern Area Local Board) పునర్నియమించింది. మరియు, కేంద్రీయ మండలిలో నిర్దేశకులుగా (Director of the Central Board of Directors) కూడా నియమించింది. వీరి నియామకం, ఆగస్ట్ 24, 2017 నుండి నాలుగు సంవత్సరాలు, లేక తిరిగి ఆదేశాల జారీ తేదీ వరకు (ముందు సంభవించిన తేదీ) కొనసాగుతుంది. జోస్ జె కత్తూర్ పత్రికా ప్రకటన: 2017-2018/541 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?