RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78510380

దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, - జరిమానా విధింపు

తేదీ: సెప్టెంబర్ 22, 2017

దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్,
- జరిమానా విధింపు

భారతీయ రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 47 (A)(1)(b) (సెక్షన్‌ 46(4) తో కలిపి), క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, దుర్గా కో-ఆపరేటివ్ అర్బన్‌ బ్యాంక్ లి., విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్‌పై 5.00 లక్షలు (కేవలం ఐదు లక్షల రూపాయిలు) నగదు జరిమానా విధించినది. డైరెక్టర్లకు, వారి బంధువులకు రుణాలు / బయానాలు జారీచేయడంలో, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశాలు మరియు మార్గదర్శకాలు ఉల్లంఘించినందున, ఈ జరిమానా విధించబడింది.

రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన షో కాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వకంగా జవాబు ఇచ్చి, దానిపై మౌఖిక వినతులుకూడా చేసినది. ఈ విషయంలో నిజానిజాలు మరియు బ్యాంక్ సమర్పించిన జవాబు పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చింది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/814

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?