<font face="mangal" size="3">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని రెండ - ఆర్బిఐ - Reserve Bank of India
78473889
ప్రచురించబడిన తేదీ ఏప్రిల్ 20, 2017
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని రెండో షెడ్యూల్ నుంచి KBC బ్యాంక్ N.V. తొలగింపు
RBI/2016-17/288 ఏప్రిల్ 20, 2017 అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు డియర్ సర్/మేడమ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని రెండో షెడ్యూల్ నుంచి KBC బ్యాంక్ N.V. తొలగింపు ఆగస్ట్ 27- సెప్టెంబర్ 2, 2016న విడుదలైన భారత గెజిట్ (పార్ట్- III-సెక్షన్ 4)లో ప్రచురించిన, జూన్ 24, 2016 నాటి నోటిఫికేషన్ నెం. DBR.IBD.No.16137/23.13.077/2015-16 ద్వారా KBC బ్యాంక్ N.V. ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని రెండో షెడ్యూల్ నుంచి తొలగించడం జరిగిందని తెలియపరచడమైనది. మీ విశ్వసనీయులు (ఎమ్.జీ.సుప్రభాత్) |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?