<font face="Mangal" size="3px">స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టే& - ఆర్బిఐ - Reserve Bank of India
స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్కోర్ మరియు భారతీయ మహిళా బ్యాంక్ ల పేర్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు నుండి తొలగింపు
ఆర్.బి.ఐ/2017-18/37 ది. ఆగష్టు 03, 2017 అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు డియర్ సర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్కోర్ మరియు భారతీయ మహిళా బ్యాంక్ ల పేర్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు నుండి తొలగింపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్కోర్ మరియు భారతీయ మహిళా బ్యాంక్ ల పేర్లు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు నుండి, నోటిఫికేషన్ డిబీఆర్.నం.రెట్.బీసీ.57/12.06.004/2017-18 తేదీ మార్చి 30, 2017 ద్వారా, తొలగింపబడ్డాయని మరియు ఈ విషయం భారత ప్రభుత్వ గెజిట్ (పార్ట్ III – సెక్షన్ 4) తేదీ జూలై 15 – జూలై 21, 2017 లో ప్రచురించబడిందని తెలియబరుస్తున్నాము. మీ విశ్వసనీయులు యం.జీ.సుప్రభాత్ |