Page
Official Website of Reserve Bank of India
78493192
ప్రచురించబడిన తేదీ
ఏప్రిల్ 03, 2017
మొదటి ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటన , 2017-18 ఏప్రిల్ 06, 2017 మధ్యాహ్నం 2.30 గంటలకు
ఏప్రిల్ 03, 2017 మొదటి ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటన , 2017-18 ద్రవ్య విధాన కమిటీ (MPC) 2017-18 ఆర్థిక సంవత్సరానికి మొదటి ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటన చేయడం కొరకు ఏప్రిల్ 5 మరియు 6, 2017 తేదీలలో సమావేశం అవుతోంది. MPC ఆమోదించే తీర్మానాలను ఏప్రిల్ 6, 2017 మధ్యాహ్నం 2.30 గంటలకు వెబ్ సైట్‌లో పెట్టడం జరుగుతుంది. జోస్ జె.కట్టూర్ ప్రెస్ రిలీజ్: 2016-2017/2650 |
प्ले हो रहा है
వినండి
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?