RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78519665

ఆర్బీఐ కు నమోదు పత్రాలను (Certificates of Registration) తిరిగి అప్పగించిన ఐదు(5) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs)

ఆగష్టు 29, 2019

ఆర్బీఐ కు నమోదు పత్రాలను (Certificates of Registration)
తిరిగి అప్పగించిన ఐదు(5) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs)

ఈ క్రింద పేర్కొనబడిన బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs) వారికి భారతీయ రిజర్వు బ్యాంకు మంజూరుచేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందుచేత, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-Iఏ (6) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో, భారతీయ రిజర్వు బ్యాంకు వాటి నమోదు పత్రాలను రద్దు చేసింది:

క్రమ సం ఖ్య కంపెనీ పేరు ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ
1. ఐసోమెట్రిక్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూ నం.207/2, ఓల్డ్ నం.93/2, టి,టి.కె.సలై,ఆల్వార్ పేట్, చెన్నై-600018 యన్.07.00843 ఆగష్టు 09, 2018 జులై 17, 2019
2. క్యాపిటల్సిరి ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాన్లా టెక్నాలజీ సెంటర్, హైటెక్ సిటీ రోడ్, మాధాపుర్, హైదరాబాద్, తెలంగాణా 500081. యన్.09.00454 మే 28, 2018 జులై 19, 2019
3. కాంక్రీట్ టెక్నో ప్రాజెక్ట్స్ లిమిటెడ్ బి-5/241, సెక్టార్-5, రోహిణి, ఢిల్లీ – 110085 యంసిఏ ప్రకారం 55, రెండవ అంతస్తు, లేన్-2, వెస్టేండ్ మార్గ్, సైదుల్లాజాబ్, సాకేత్ మెట్రో స్టేషన్ దగ్గర, న్యూ ఢిల్లీ సౌత్-110 030 14.00852 మే 25, 1998 జులై 19, 2019
4. హర్యానా స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సి-13-14, సెక్టార్-6, పంచకులా, హర్యానా-134 109 బి-14.02503 ఏప్రిల్ 23, 2012 ఆగష్టు 05, 2019
5. ఆదిత్య ట్రేడ్ & బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ 11/1సి/3, ఈస్ట్ తోప్సియా రోడ్, కోల్కతా 700 046 05.02533 మే 28, 1998 ఆగష్టు 13, 2019

ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (ఏ) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.

యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/562

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?