ఆర్బీఐ కు నమోదు పత్రాలను (Certificates of Registration) తిరిగి అప్పగించిన ఐదు(5) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs)
నవంబర్ 15, 2019 ఆర్బీఐ కు నమోదు పత్రాలను (Certificates of Registration) తిరిగి ఈ క్రింద పేర్కొనబడిన బ్యాంకింగేతర ఆర్దిక సంస్థలు (NBFCs) వారికి భారతీయ రిజర్వు బ్యాంకు మంజూరుచేసిన నమోదు పత్రాలను, తిరిగి అప్పగించాయి. అందుచేత, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-Iఏ (6) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో, భారతీయ రిజర్వు బ్యాంకు వాటి నమోదు పత్రాలను రద్దు చేసింది:
ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (ఏ) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/1190 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: