<font face="mangal" size="3px">మిజోరాం రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాట - ఆర్బిఐ - Reserve Bank of India
మిజోరాం రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు – లీడ్ బ్యాంకు బాధ్యతల అప్పగింత
ఆర్.బి.ఐ/2019-20/94 నవంబర్ 08, 2019 ది చైర్మెన్ / మేనేజింగ్ డైరెక్టర్లు & చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్లు మేడమ్/డియర్ సర్, మిజోరాం రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు – లీడ్ బ్యాంకు బాధ్యతల అప్పగింత మిజోరాం ప్రభుత్వం, సెప్టెంబర్ 12, 2008 తేదీ నాటి తమ గెజిట్ నోటిఫికేషన్ నం.ఏ.60011/21/95-జిఏడి/పిటి ద్వారా మూడు క్రొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు మరియు జులై 4, 2019 మరియు ఆగష్టు 9, 2019 తేదీలతో సంబంధిత నోటిఫికేషన్లను ప్రకటించారు. ఈ క్రొత్త జిల్లాల లీడ్ బ్యాంకు బాధ్యతలను క్రింద వివరించిన విధంగా అప్పగించాలని నిశ్చయింపబడినది:
2. ఇంకా, క్రొత్త జిల్లాల “వర్కింగ్ కోడ్” లు బ్యాంకులు వారి బియస్ఆర్ (BSR) నివేదించుట కోసమై కేటాయించబడ్డాయి. 3. మిజోరాం రాష్ట్రంలోని ఇదివరకటి జిల్లాలు మరియు ఇతర జిల్లాల లీడ్ బ్యాంకు బాధ్యతలలో ఏ మార్పు లేదు. మీ విధేయులు గౌతమ్ ప్రసాద్ బోరా |