<font face="Mangal" size="3px">బెంగాల్ రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటĹ - ఆర్బిఐ - Reserve Bank of India
బెంగాల్ రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు– లీడ్ బ్యాంకు బాధ్యత అప్పగింత
ఆర్బిఐ/2017-18/60 సెప్టెంబర్ 21, 2017 అధ్యక్షుడు & నిర్వాహక సంచాలకులు మాడమ్/డియర్ సర్, బెంగాల్ రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ఏర్పాటు– లీడ్ బ్యాంకు బాధ్యత అప్పగింత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, మార్చి 20, 2017 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా క్రొత్త జిల్లా "ఝార్గ్రామ్" ను ఏప్రిల్ 4, 2017 నుండి మరియు మార్చి 24, 2017 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా క్రొత్త జిల్లా "పశ్చిమ్ బర్ధమాన్" ను ఏప్రిల్ 7, 2017 నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. క్రింద పేర్కొన్న విధంగా క్రొత్త జిల్లాలకు లీడ్ బ్యాంకు బాధ్యత అప్పగించాలని నిర్ణయించడమైనది:
2. బ్యాంకుల ద్వారా BSR రిపోర్టింగ్ కొరకు క్రొత్త జిల్లాల జిల్లా వర్కింగ్ కోడ్ కేటాయించడమైనది. 3. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఇతర జిల్లాల లీడ్ బ్యాంక్ బాధ్యతల్లో మార్పు లేదు. మీ విధేయులు, (అజయ్ కుమార్ మిశ్రా) |