<font face="mangal" size="3">మణిపూర్ రాష్ట్రంలో ఏడు క్రొత్త జిల్లాల ఏర్ప - ఆర్బిఐ - Reserve Bank of India
మణిపూర్ రాష్ట్రంలో ఏడు క్రొత్త జిల్లాల ఏర్పాటు - లీడ్ బ్యాంకు బాధ్యత అప్పగింత
RBI/2016-17/258 మార్చ్ 27, 2017 చైర్మెన్ & మానేజింగ్ డైరెక్టర్లు అయ్యా/అమ్మా, మణిపూర్ రాష్ట్రంలో ఏడు క్రొత్త జిల్లాల ఏర్పాటు - లీడ్ బ్యాంకు బాధ్యత అప్పగింత మణిపూర్ రాష్ట్రంలో క్రొత్తగా ఏర్పరిచిన ఏడు జిల్లాల్లో లీడ్ బ్యాంకు బాధ్యతలు అప్పగిస్తూ మాచే మార్చ్ 9, 2017 తేదీన జారీ చేయబడ్డ సర్క్యులర్ FIDD.CO.LBS.BC.No.23/02.08.001/2016-17, దయచేసి చూడండి. 2. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం, సేనాపతి మరియు కాంగ్పోక్పి (Senapati and Kangpokpi) జిల్లాల అంతర్విభజన ఈ క్రింద సూచించిన విధంగా సరిదిద్దుతూ, డిసెంబర్ 14, 2016 తేదీన, గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
3. పైన తెలిపిన మార్చ్ 9, 2017 తేదీ సర్క్యులర్లో ఏ ఇతర మార్పూ లేదు. మీ విధేయులు, (అజయ్ కుమార్ మిశ్రా) |