<font face="mangal" size="3">భారతీయ రిజర్వ్ బ్యాంక్, కేంద్రీయ బోర్డ్‌లో భ - ఆర్బిఐ - Reserve Bank of India
78469776
ప్రచురించబడిన తేదీ మార్చి 04, 2016
భారతీయ రిజర్వ్ బ్యాంక్, కేంద్రీయ బోర్డ్లో భారత ప్రభుత్వంచే శ్రీ నటరాజన్ చంద్రశేఖరన్, శ్రీ భరత్ నరోత్తమ్ దో్షి మరియు శ్రీ సుధీర్ మంకడ్ల నియామకం
మార్చ్ 04, 2016 భారతీయ రిజర్వ్ బ్యాంక్, కేంద్రీయ బోర్డ్లో భారత ప్రభుత్వంచే శ్రీ నటరాజన్ చంద్రశేఖరన్, శ్రీ భరత్ నరోత్తమ్ దో్షి మరియు శ్రీ సుధీర్ మంకడ్ల నియామకం భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 8, సబ్సెక్షన్ (1), క్లాజ్ (సి) ద్వారా దఖలుపరచబడిన అధికారాన్ని వినియోగిస్తూ, భారత ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్, కేంద్రీయ బోర్డ్లో శ్రీ నటరాజన్ చంద్రశేఖరన్, శ్రీ భరత్ నరోత్తమ్ దో్షి మరియు శ్రీ సుధీర్ మంకడ్లను సంచాలకులుగా (Directors) మార్చ్ 4, 2016 నుండి నాలుగేళ్ళ కాలానికి లేదా అంతకు ముందు ఆజ్ఞలు జారీ చేసేవరకు (ఏది ముందు జరిగితే అంతవరకు) నియమించింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన : 2015-2016/2093 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?