RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

136328892

భారత యూనియన్‌ మరియు ఇతరులపై స్వరాజ్ అభియాన్‌ వేసిన దావాలో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల అమలు - ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రదేశాల్లో బ్యాంకుల సహాయక చర్యల

RBI/2015-16/416
FIDD.FSD.BC.No.25/05.10.001/2015-16

జూన్‌ 2, 2016

చైర్‌మన్‌/మానేజింగ్ డైరెక్టర్/
చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్
[అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా)]

అమ్మా/అయ్యా,

భారత యూనియన్‌ మరియు ఇతరులపై స్వరాజ్ అభియాన్‌ వేసిన దావాలో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల అమలు - ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రదేశాల్లో బ్యాంకుల సహాయక చర్యలపై మార్గదర్శకాలు

పై దావా విచారణ సమయంలో, గౌరవనీయమైన సుప్రీమ్‌ కోర్ట్, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు; రిజర్వ్ బ్యాంక్ ఇతర బ్యాంకుల అధికారులను, వారి విధానాలు, మనదేశ ప్రజల హితవు కోసమే ఉద్దేశించబడ్డాయి, వేరితరులకోసం కాదు గనుక, వాటిని తుచ తప్పకుండా పాటించవలసినదని నిర్దేశించింది.

అందువల్ల, అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులకు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా) ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలపై జులై 1, 2015 తేదీన మేము జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్‌లోని మార్గదర్శకాలను పాటించవలసినదిగా తెలియజేయడమైనది.

ఇది అందినట్లు తెలియజేయవలెను.

విధేయులు,

(ఉమా శంకర్)
చీఫ్ జనరల్ మేనేజర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?