<font face="mangal" size="3">డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (DPRK) - ఆర్బిఐ - Reserve Bank of India
డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (DPRK) కు సంబంధించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు (UNSCR) 2356 (2017), 2371 (2017) మరియు 2375 (2017) యొక్క అమలు
ఆర్.బి.ఐ /2017-18/94 నవంబర్ 16, 2017 అన్ని నియంత్రిత సంస్థలు మేడం / డియర్ సర్, డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (DPRK) కు సంబంధించిన డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా కు సంబంధించి, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు 2356 (2017), 2371 (2017) మరియు 2375 (2017) అమలులో భారతదేశ గెజిట్లో ప్రచురించిన అక్టోబర్ 31, 2017 తేదీ నాటి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చే జారీ చేయబడిన జతపర్చిన ‘ఆర్డర్’ ను చూడండి. 2. నియంత్రిత సంస్థలు (REs) గెజిట్ నోటిఫికేషన్ ను పరిగణలోనికి తీసుకుని, తదనుగుణంగా నడుచుకోవాలి. మీ విధేయులు, (డా. ఎస్. కె. కర్) |