<font face="mangal" size="3">డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (DPRK) - ఆర్బిఐ - Reserve Bank of India
78505339
ప్రచురించబడిన తేదీ మార్చి 23, 2018
డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (DPRK) కి సంబంధించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం (UNSCR) 2397 (2017)
ఆర్బిఐ/2017-18/143 మార్చి 23, 2018 అన్ని నియంత్రిత సంస్థలు మాడమ్ / డియర్ సర్, డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (DPRK) కి సంబంధించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం (UNSCR) 2397 (2017) కొరియాలో డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2397 (2017) అమలు పై భారతదేశ గెజిట్లో ప్రచురితమైన మార్చి 5, 2018 నాటి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీచేసిన జతచేయబడిన ‘ఆదేశం’ చూడండి. 2. నియంత్రిత సంస్థలు (ఆర్ఇ లు) గెజిట్ నోటిఫికేషన్ను గమనించి, దానితో అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. మీ విధేయులు, (డా. ఎస్ కె కర్) జతపర్చినవి: పైన పేర్కొన్న విధంగా |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?