<font face="mangal" size="3">‘ఢిల్లీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ - ఆర్‌బిఐ - Reserve Bank of India
‘ఢిల్లీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, ఢిల్లీ’ ను భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, రెండవ షెడ్యూలు నందు చేర్చుట
ఆర్.బి.ఐ/2018-19/211 జ్యేష్ఠ 12, 1941 అన్ని రాష్ట్ర సహకార బ్యాంకులు (స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులు)/ మేడమ్/డియర్ సర్, ‘ఢిల్లీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, ఢిల్లీ’ ను భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, రెండవ షెడ్యూలు నందు చేర్చుట “ఢిల్లీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, ఢిల్లీ“ ను భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, రెండవ షెడ్యూలు నందు, నోటిఫికేషన్ డిసిబీఆర్/సి.ఓ./ఆర్ సి బి డి/నం.2/19.51.025/2018-19 తేదీ ఏప్రిల్ 1, 2019 ద్వారా చేర్చబడిందని మరియు ఈ విషయం భారత ప్రభుత్వ గెజిట్ (వీక్లీ నం.21 - పార్ట్ III – సెక్షన్ 4) తేదీ మే 25 – మే 31, 2019 లో ప్రచురించబడిందని తెలియపరుస్తున్నాము. మీ విధేయులు నీరజ్ నిగమ్ |