<font face="mangal" size="3">"రాజరంబపు సహకారి బ్యాంక్ లి., పేఠ్, సాంగ్ళి" భ - ఆర్బిఐ - Reserve Bank of India
78476339
ప్రచురించబడిన తేదీ జూన్ 16, 2016
"రాజరంబపు సహకారి బ్యాంక్ లి., పేఠ్, సాంగ్ళి" భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలులో చేర్చబడినది.
RBI/2015-16/426 జ్యేష్ఠ 26, 1938 (శక) అన్ని బ్యాంకులు "రాజరంబపు సహకారి బ్యాంక్ లి., పేఠ్, సాంగ్ళి" భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలులో చేర్చబడినది. నోటిఫికేషన DCBR.CO.BPD.05/16.05.000/2015-16, మే 6, 2016 ద్వారా, "రాజరంబపు సహకారి బ్యాంక్ లి., పేఠ్, సాంగ్ళి" పేరు భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలునందు చేర్చబడినది. ఈ విషయం, భారత ప్రభుత్వ గజెట్, (వీక్లీ నం. 24 – పార్ట్ III – సెక్షన్ 4), జూన్ 11, 2016 నందు ప్రకటించబడింది . (సుమా వర్మ) |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?