RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
ODC_S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78454964

"ది జల్గాఁవ్ పీపుల్స్ కో-ఆప్ బ్యాంక్ లి., జల్గాఁవ్", భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలులో చేర్చబడినది.

RBI/2015-16/407
DCBR.CO.BPD.BC.No.16/16.05.000/2015-16

జ్యేష్ఠ 5, 1938 (శక)
మే 26, 2016

అన్ని బ్యాంకులు

అయ్యా / అమ్మా,

"ది జల్గాఁవ్ పీపుల్స్ కో-ఆప్ బ్యాంక్ లి., జల్గాఁవ్", భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలులో చేర్చబడినది.

నోటిఫికేషన DCBR.CO.BPD.04/16.05.000/2015-16, ఏప్రిల్ 6, 2016 ద్వారా, "ది జల్గాఁవ్ పీపుల్స్ కో-ఆప్ బ్యాంక్ లి., జల్గాఁవ్" పేరు భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలునందు చేర్చబడినది. ఈ విషయం, భారత ప్రభుత్వ గజెట్, (వీక్లీ నం. 20 – పార్ట్ III – సెక్షన్‌ 4), మే 14, 2016 నందు ప్రకటించబడింది

(సుమా వర్మ)
ప్రిన్‌సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?