<font face="Mangal" size="3px">"ఎమిరేట్స్ NBD బ్యాంక్ (P.J.S.C)", భారతీయ రిజర్వు బ్యాం - ఆర్బిఐ - Reserve Bank of India
78507613
ప్రచురించబడిన తేదీ సెప్టెంబర్ 14, 2017
"ఎమిరేట్స్ NBD బ్యాంక్ (P.J.S.C)", భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం,1934, రెండవ షెడ్యూలు లో చేర్చబడినది
ఆర్బిఐ/2017-18/56 సెప్టెంబర్ 14, 2017 అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు మాడమ్/డియర్ సర్, "ఎమిరేట్స్ NBD బ్యాంక్ (P.J.S.C)", భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం,1934, రెండవ షెడ్యూలు లో చేర్చబడినది నోటిఫికేషన్ DBR.IBD. సంఖ్య 855 / 23.13.014 / 2017-18, జులై 26, 2017 ద్వారా "ఎమిరేట్స్ NBD బ్యాంక్ (P.J.S.C) పేరు భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం,1934, రెండవ షెడ్యూలు లో చేర్చబడినది. ఈ విషయం, భారత ప్రభుత్వ గెజిట్, (పార్ట్ III – సెక్షన్ 4), సెప్టెంబర్ 02- సెప్టెంబర్ 08, 2017 నందు ప్రచురించబడినది. మీ విధేయులు, (ఎమ్.జీ.సుప్రభాత్) |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?