RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
ODC_S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78503789

"సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్", భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, రెండవ షెడ్యూల్లో చేర్చబడినది

ఆర్బిఐ/2017-18/62
DBR.No.Ret.BC.87/12.07.150/2017-18

సెప్టెంబర్ 21, 2017

అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు

డియర్ సర్,

"సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్", భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, రెండవ షెడ్యూల్లో చేర్చబడినది

నోటిఫికేషన్ సంఖ్య DBR.NBD (SFB-Suryoday) 766/16.13.216/2017-18, జూలై 24, 2017 ద్వారా "సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్", భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం, 1934, రెండవ షెడ్యూలు లో చేర్చబడినది. ఈ విషయం, భారత ప్రభుత్వ గెజిట్ (పార్ట్ III – సెక్షన్‌ 4), సెప్టెంబర్ 02, 2017 నందు ప్రచురించబడినది.

మీ విధేయులు,

(ఎమ్‌.జీ.సుప్ర‌భాత్‌)
డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?