<font face="Mangal" size="3px">‘ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ - ఆర్బిఐ - Reserve Bank of India
78507889
ప్రచురించబడిన తేదీ సెప్టెంబర్ 07, 2017
‘ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్’ ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు నందు చేర్చడం
ఆర్.బి.ఐ/2017-18/54 ది. సెప్టెంబర్ 07, 2017 అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు డియర్ సర్/మేడమ్, ‘ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్’ ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు నందు చేర్చడం ‘ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్’ ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934, రెండవ షెడ్యూలు నందు, నోటిఫికేషన్, డిబీఆర్.పియెస్బిడి.నం.467/16.02.006/2017-18 తేదీ జులై 03, 2017 ద్వారా, చేర్చబడిందని మరియు ఈ విషయం భారత ప్రభుత్వ గెజిట్ (పార్ట్ III – సెక్షన్ 4) తేదీ ఆగష్టు 25, 2017 లో ప్రచురించబడిందని తెలియబరుస్తున్నాము. మీ విశ్వసనీయులు యం.జీ.సుప్రభాత్ |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?