<font face="mangal" size="3">"ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు లిమిటెడ్& - ఆర్బిఐ - Reserve Bank of India
78512183
ప్రచురించబడిన తేదీ నవంబర్ 23, 2017
"ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు లిమిటెడ్", భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం,1934, రెండవ షెడ్యూలు లో చేర్చబడినది
ఆర్.బి.ఐ./2017-18/91 నవంబర్ 16, 2017 అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు మాడమ్/డియర్ సర్, "ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు లిమిటెడ్", భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం,1934, రెండవ షెడ్యూలు లో చేర్చబడినది నోటిఫికేషన్ DBR.NBD (SFB-UMFL).సంఖ్య 2689/16.13.216/2017-18, అక్టోబర్ 4, 2017 ద్వారా "ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు లిమిటెడ్", భారతీయ రిజర్వు బ్యాంకు చట్టం,1934, రెండవ షెడ్యూలు లో చేర్చబడినది మరియు భారత ప్రభుత్వ గెజిట్, (పార్ట్ III – సెక్షన్ 4), నవంబర్ 7, 2017 నందు ప్రచురించబడినది. మీ విధేయులు, (ఎమ్.జీ. సుప్రభాత్) |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?