RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78475073

దక్షిణాఫ్రికా నుంచి మహాత్మాగాంధీ తిరిగివచ్చి నూరువత్సరాలైన స్మారకోత్సవం సందర్భంగా 10 నాణేల జారీ

ఏప్రిల్ 16, 2015

దక్షిణాఫ్రికా నుంచి మహాత్మాగాంధీ తిరిగివచ్చి నూరువత్సరాలైన స్మారకోత్సవం సందర్భంగా 10 నాణేల జారీ

భారత ప్రభుత్వo చే ముద్రింపబడి పై పేర్కొన్న నాణేలను, భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో చెలామణిలోకి తీసుకురానున్నది.

ఈ నాణెం నమూనా (డిజైన్), ఆకృతి, మొదలైన వివరాలు, ఆర్దిక మంత్రిత్వశాఖ, ఆర్దిక వ్యవహారాల విభాగం, భారత ప్రభుత్వం చే ప్రచురించబడిన ఈ క్రింది పేర్కొనబడిన భారత రాజపత్రం లో ప్రకటించ (నోటిఫై) బడినవి:-

డిసెంబర్ 31, 2014 వ తారీఖున జారీ చేసిన భారత రాజపత్రం – విశేష – భాగం II, సెక్షన్ 3, సబ్-సెక్షన్ (i), No.711 {The Gazette of India – Extraordinary – Part II – Section 3 – Sub-section (i) No.711 dated December 31, 2014}

ఈ నాణెలు ‘కాయినేజ్ యాక్ట్ 2011’ (The Coinage Act 2011) ప్రకారం, చట్టబద్ధంగా చెలామణీ అవుతాయి. ఈ విలువ (డినామినేషన్) గల ఇప్పుడున్న నాణేలు కూడా చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ జనరల్ మేనేజర్

ప్రెస్ రిలీజ్: 2014-2015/2187

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?