<font face="Mangal" size="3">రూ.2000 నోట్ల జారీ</font> - ఆర్బిఐ - Reserve Bank of India
రూ.2000 నోట్ల జారీ
నవంబర్ 08. 2016 రూ.2000 నోట్ల జారీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా రూ.2000 మూల్యవర్గంలో ఇన్ సెట్ లెటర్ లేకుండా, నోటు వెనుకభాగంపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకం, నోటును ముద్రించిన సంవత్సరం 2016 అని ముద్రించిన కొత్త డిజైన్‌లో ఉన్ననోట్లను ప్రవేశపెడుతోంది. ఈ కొత్త నోట్ల వెనుక భాగంలో గ్రహాంతరాలలోకి భారతదేశం మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టిన మంగళయాన్ ఉపగ్రహం చిత్రం ఉంటుంది. ఈ నోటు గాఢమైన గులాబీ రంగులో ఉంటుంది. ఈ నోటు ముందు భాగం మరియు వెనుక భాగంలో ఇతర రంగులతో కలిసిపోయేట్లుగా రూపొందించిన పలు డిజైన్లు, జామెట్రిక్ ఆకృతులూ ఉంటాయి. కొత్త రూ.2000 నోటులోని ముఖ్య విశేషాలు ముందు భాగం1. 2000 అన్న మూల్యవర్గపు సంఖ్యతో కూడిన సీ త్రూ రిజిస్టర్. దృష్టి లోపం కలిగిన వారికి : * ఇంటాలియో లేదా ఉబ్బెత్తుగా ఉండే మహాత్మా గాంధీ చిత్రం, అశోక స్తంభం గుర్తు, బ్లీడ్ లైనులు మరియు గుర్తింపు చిహ్నం. 11. కుడివైపున ఉబ్బెత్తు ఉండేలా ముద్రించబడిన రూ.2000 సమతల చతురస్రము. వెనుక భాగం 13. నోటు ముద్రించబడిన సంవత్సరం ఈ కొత్త నోటు 66 ఎంఎం X 166 ఎంఎం పరిమాణంలో ఉంటుంది. అల్పనా కిల్లావాలా ప్రెస్ రిలీజ్ : 2016-2017/1144 |