RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
ODC_S3

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78524097

మహాత్మా గాంధీ (క్రొత్త) సిరీస్‌లో, గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ సంతకంతో
రూ. 10/- విలువగల బ్యాంక్‌ నోట్ల జారీ

తేదీ: 20/05/2019

మహాత్మా గాంధీ (క్రొత్త) సిరీస్‌లో, గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ సంతకంతో
రూ. 10/- విలువగల బ్యాంక్‌ నోట్ల జారీ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహాత్మా గాంధీ (క్రొత్త) సిరీస్‌లో, గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ సంతకంగల రూ. 10/- విలువగల బ్యాంక్ నోట్లు, త్వరలో జారీ చేయనుంది. ఈ నోట్ల నమూనా అన్ని విధాలుగా మహాత్మా గాంధీ (క్రొత్త) సిరీస్‌లోని రూ 10/- నోట్లను పోలి ఉంటుంది. ఇంతకు మునుపు రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన అన్ని రూ. 10/- విలువగల బ్యాంక్ నోట్లు, చట్టరీత్యా చలామణిలో కొనసాగుతాయి.

యోగేశ్ దయాల్
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2717

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?