<font face="mangal" size="3">మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తిక - ఆర్బిఐ - Reserve Bank of India
78518214
ప్రచురించబడిన తేదీ ఏప్రిల్ 16, 2019
మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్ సంతకం తోకూడిన ₹ 50
డినామినేషన్ బ్యాంక్ నోట్ల జారీ
ఏప్రిల్ 16, 2019 మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్ సంతకం తోకూడిన ₹ 50 భారతీయ రిజర్వు బ్యాంక్ మహాత్మాగాంధీ (క్రొత్త) సిరీస్ లో శ్రీ శక్తికాంత్ దాస్, గవర్నర్ సంతకం తోకూడిన ₹ 50 డినామినేషన్ బ్యాంక్ నోట్లను ఈ రోజు జారీ చేస్తుంది. ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలా మహాత్మగాంధీ (క్రొత్త) సిరీస్‌లోని ₹ 50 బ్యాంక్ నోట్ల మాదిరిగానే ఉంటుంది. గతంలో రిజర్వు బ్యాంక్ జారీచేసిన అన్ని ₹ 50 డినామినేషన్ బ్యాంక్ నోట్లు, చట్టబద్ధంగా చెలామణీలో కొనసాగుతాయి. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన: 2018-2019/2467 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?