Page
Official Website of Reserve Bank of India
78487876
ప్రచురించబడిన తేదీ
మే 29, 2017
భారత పార్లమెంటు షష్టిపూర్తి (60 సంవత్సరాలైన) స్మారక సందర్భంగా నాణేల జారీ
జూన్ 14, 2012 భారత పార్లమెంటు షష్టిపూర్తి (60 సంవత్సరాలైన) స్మారక సందర్భంగా నాణేల జారీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ త్వరలో ఈ క్రింద పేర్కొన్న ₹ 5 మరియు ₹ 10 నాణేలను చెలామణిలోకి తీసుకురానున్నది. వీటి పరిమాణం, డిజైన్ మరియు మిశ్రమాల వివరాలు ఈ క్రింద ఇవ్వబడిన వివరాలతో సరిపోలునట్లు ఉంటాయి:
ఈ నాణెలు ‘కాయినేజ్ యాక్ట్ 2011’ (The Coinage Act 2011) ప్రకారం, చట్టబద్ధంగా చెలామణీ అవుతాయి. ఈ విలువ (డినామినేషన్) గల ఇప్పుడున్న నాణేలు కూడా చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2011-2012/1993 |
प्ले हो रहा है
వినండి
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?