<font face="mangal" size="3px">కొత్త క్రమం (న్యూ సిరీస్) లో నాణేల జారీ</font> - ఆర్బిఐ - Reserve Bank of India
78466676
ప్రచురించబడిన తేదీ జులై 22, 2011
కొత్త క్రమం (న్యూ సిరీస్) లో నాణేల జారీ
జులై 22, 2011 కొత్త క్రమం (న్యూ సిరీస్) లో నాణేల జారీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ క్రింద పేర్కొన్నటువంటి యాభై పైసలు, ఒక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు మరియు పది రూపాయల నాణేలను త్వరలో చెలామణిలోకి తీసుకురానున్నది. వివిధ డినామినేషన్లలోని (విలువ) ఈ నాణేలు క్రింద ఇవ్వబడిన పరిమాణం, డిజైన్ మరియు మిశ్రమాల వివరాలకు అనుగుణంగా ఉంటాయి. అవేమిటంటే –
ఈ నాణేలు క్రింద ఇవ్వబడిన నమూనాల(డిజైన్లు)కు అనుగుణంగా ఉంటాయి. అవేమిటంటే –
ఈ నాణెలు ‘భారతీయ కాయినేజ్ చట్టం, 1906’ (Indian Coinage Act, 1906) ప్రకారం, చట్టబద్ధంగా చెలామణీ అవుతాయి. ఇదే విలువ (డినామినేషన్) గల ఇప్పుడున్న నాణేలు కూడా చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి. జె. డి. దేశాయ్ ప్రెస్ రిలీజ్: 2011-2012/120 |
प्ले हो रहा है
వినండి
ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?