<font face="mangal" size="3">కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) పథకం: పశుసంవర - ఆర్బిఐ - Reserve Bank of India
కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) పథకం: పశుసంవర్ధక మరియు మత్స్యకారుల పరిశ్రమలకు మూలధన సహాయం
ఆర్ బి ఐ/2018-19/112 ఫిబ్రవరి 04, 2019 అధ్యక్షుడు/నిర్వాహక సంచాలకుడు/ముఖ్య కార్యనిర్వహణ అధికారి మేడమ్/సర్, కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) పథకం: పశుసంవర్ధక మరియు మత్స్యకారుల పరిశ్రమలకు మూలధన సహాయం కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) పథకం ఫై దయచేసి జూలై 4, 2018 నాటి మా మాస్టర్ సర్క్యులర్- ఎఫ్ఐడిడి.సిఓ.ఎఫ్ఎస్డి.బిసి.6/05.05.010/2018-19 చూడండి. KCC సౌకర్యాన్ని పశుసంవర్ధక రైతులు మరియు మత్స్యకారుల పరిశ్రమల మూలధన అవసరాలకు విస్తరించాలని నిర్ణయించడమైనది. మార్గదర్శకాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి. 2. మార్గదర్శకాల ప్రకారం పథకాన్ని అమలు చేయాలని బ్యాంకులకు సూచించడమైనది. మీ విధేయులు, (సోనాలి సేన్ గుప్తా) జత పర్చినవి: ఫై విధంగా |