<font face="mangal" size="3">చట్టబద్ధ సంస్థగా గుర్తింపు {లీగల్ ఎంటిటీ ఐడ - ఆర్బిఐ - Reserve Bank of India
చట్టబద్ధ సంస్థగా గుర్తింపు {లీగల్ ఎంటిటీ ఐడెంటిఫయర్ (ఎల్ ఇ ఐ)}, - చివరి గడువు పొడిగింపు
RBI/2019-20/185 మార్చి 27, 2020 అర్హతగల అందరు మార్కెట్ భాగస్వాములకు, చట్టబద్ధ సంస్థగా గుర్తింపు {లీగల్ ఎంటిటీ ఐడెంటిఫయర్ (ఎల్ ఇ ఐ)}, నాన్ – డిరైవేటివ్ మార్కెట్లలో పాల్గొనుటకు ఎల్ ఇ ఐ అవసరమని నిర్దేశిస్తూ, రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన సర్క్యులర్ FMRD.FMID.No.10/11.01.007/2018-19, నవంబర్ 29, 2018, దయచేసి చూడండి. మరియు, నాన్ – డిరైవేటివ్ మార్కెట్లలో ఎల్ ఇ ఐ అమలులోకివచ్చే తేదీలు సవరిస్తూ జారీచేసిన సర్క్యులర్ FMRD.FMID.No.15/11.01.007/2018-19, ఏప్రిల్ 26, 2019 కూడా చూడండి. 2. మార్కెట్ భాగస్వాముల స్పందన, అభ్యర్థనలు; నావెల్ కరొన డిసీజ్ (COVID-19) వల్ల ఉత్పన్నమయిన సమస్యలు దృష్టిలో ఉంచుకొని ఇంకా, నాన్ – డిరైవేటివ్ మార్కెట్లలో ఫేజ్ III సులువుగా అమలుపరచుటకు, ఎల్ ఇ ఐ ఆచరణలోనికివచ్చే తేదీలు, ఈ క్రిందివిధంగా పొడిగించబడ్డాయి:
3. ఈ నిర్దేశాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934, సెక్షన్ 45 W (45 U తో కలిపి) క్రింద జారీచేయబడ్డాయి. మీ విశ్వాసపాత్రులు, (డింపుల్ భాండియా) |