<font face="mangal" size="3">సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస - ఆర్‌బిఐ - Reserve Bank of India
సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) రంగం – అడ్వాన్సుల పునర్వ్యస్థీకరణ
ఆర్‌బిఐ/2020-21/17 ఆగస్టు 6, 2020 అన్ని వాణిజ్య బ్యాంకులు (చిన్న ఆర్థిక బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా) మేడమ్/ ప్రియమైన సర్, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) రంగం – అడ్వాన్సుల పునర్వ్యస్థీకరణ ఫై అంశంపై ఫిబ్రవరి 11, 2020 నాటి సర్క్యులర్ DoR.No.BP.BC.34/21.04.048/2019-20 చూడండి. 2. కోవిడ్ 19 మూలంగా, ఆచరణీయమైన ఎంఎస్‌ఎంఇ ఎంటిటీలకు మద్దతు ఇవ్వడం మరియు ఈ మార్గదర్శకాలను కోవిడ్ 19 కోసం రిజల్యూషన్ ఫ్రేంవర్క్ తో అనుసంధానించడం -ఇతర అడ్వాన్సుల కోసం ప్రకటించిన సంబంధిత ఒత్తిడి మొదలగు వాటికై, పైన పేర్కొన్న సర్క్యులర్ ప్రకారం అనుమతించిన పథకాన్ని పొడిగించాలని నిర్ణయించడమైనది. దీని ప్రకారం, ' ప్రామాణికంగా’ వర్గీకరించబడిన ఎంఎస్‌ఎంఇ లకు ఉన్న రుణాలు ఈ క్రింది షరతులకు లోబడి ఆస్తి వర్గీకరణలో డౌన్గ్రేడింగ్ లేకుండా పునర్వ్యస్థీకరించబడతాయి:
3. ఫిబ్రవరి 11, 2020 నాటి సర్క్యులర్‌లో పేర్కొన్న అన్ని ఇతర సూచనలు వర్తిస్తాయి. మీ విధేయులు, (సౌరవ్ సిన్హా) |