RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78507471

మిల్లత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, దావణగెరె, కర్ణాటక పై జరిమానా విధింపు

అక్టోబర్ 03, 2018

మిల్లత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, దావణగెరె, కర్ణాటక పై జరిమానా విధింపు.

డైరెక్టర్స్ మరియు వారి బంధువులకు అడ్వాన్సులు జారీచేయడం, ఆధార పత్రాలు లేకుండా వాహన ఋణాలు/సిబ్బందికి ఋణాలు మంజూరు చేయడం, నెలమొత్తంలో పది లక్షల రూపాయలకు పైబడిన నగదు లావాదేవీలను ఫైనాన్షియల్ ఇంటలిజెన్స్ యూనిట్, భారత ప్రభుత్వo, న్యూ ఢిల్లీ కు నివేదించక పోవడం నకు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన ఆదేశాలు/ సూచనలు మరియు నిబంధనలను బ్యాంక్ ఉల్లంఘించినందులకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 47A రెడ్ విత్ సెక్షన్ 46 (4) (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం,భారతీయ రిజర్వు బ్యాంకు తమకు దఖలుపరచబడిన ఆధికారాలతో మిల్లత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, దావణగెరె, కర్ణాటక, పై ₹ 15.00 లక్షల (పదిహేను లక్షల రూపాయలు) నగదు జరిమానా విధించింది

2. భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు బ్యాంక్ మౌఖిక వినతిని కోరింది. ఈ సందర్భంగా నిజానిజాలు, బ్యాంక్ ఇచ్చిన సమాధానం లను పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వు బ్యాంక్ నిర్ధారణకు వచ్చినది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/765

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?