కరెన్సీ చెస్ట్ కు ఉండవలసిన కనీస ప్రామాణికాలు
ఆర్.బి.ఐ/2018-19/166 ఏప్రిల్ 08, 2019 చైర్మన్ / మేనేజింగ్ డైరెక్టర్ / చీఫ్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ మేడమ్/సర్, కరెన్సీ చెస్ట్ కు ఉండవలసిన కనీస ప్రామాణికాలు అక్టోబర్ 04, 2016 తేదీ ద్రవ్య విధాన ప్రకటన పేరా 15 లో చెప్పినట్టుగా, రిజర్వు బ్యాంకు కరెన్సీ రవాణా పై కమిటిని (సిసియం) (అధ్యక్షుడు: శ్రీ డి.కె. మొహంతి, ఎక్సిక్యూటివ్ డైరెక్టర్) ఏర్పాటు చేసింది. అత్యాధునిక సదుపాయాలతో విశాలమైన కరెన్సీ చెస్ట్ ల ఏర్పాటుకు బ్యాంకులను ప్రోత్సహించాలని మరియు చెస్ట్ బ్యాలెన్స్ పరిమితిని కనీసంగా ₹10 బిలియన్ ఉండేట్లు, రిజర్వు బ్యాంకు వారికి ఈ కమిటీ, మిగతా విషయాలతో పాటు, సిఫారసు చేసింది. తదనుగుణంగా, కొత్త కరెన్సీ చెస్ట్ (సిసిలు) లు ఏర్పాటు చేయడానికి ఈ క్రింద పేర్కొన్న కనీస ప్రామాణికాలు ఉండాలని నిర్ణయించబడింది:
2. కరెన్సీ చెస్ట్ లు ఏర్పాటు చేయాలని అభిలషించే బ్యాంకులు పైన పేర్కొన్న కనీస ప్రామాణికాల పాటింపునకు అనుగుణంగా హామీ ఇవ్వాలి. 3. కరెన్సీ చెస్ట్ లు ఏర్పాటుచేయడానికై యున్న అన్ని ఇతర నిబంధనలలో ఎటువంటి మార్పులు లేవు. మీ విధేయులు (సంజయ్ కుమార్) |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: