RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78470073

PIS క్రింద భారత కంపెనీల్లో విదేశీ పెట్టు బడుల పర్యవేక్షణ – నిషిద్ధ జాబితా నుండి తొలగింపు – GDR /ADR /FDI/ FIIs/ RFPIs/ PIOs: మెసర్స్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లి.

మార్చ్ 09, 2016

PIS క్రింద భారత కంపెనీల్లో విదేశీ పెట్టు బడుల పర్యవేక్షణ – నిషిద్ధ జాబితా నుండి తొలగింపు – GDR /ADR /FDI/ FIIs/ RFPIs/ PIOs: మెసర్స్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లి.

మెసర్స్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్‌లో, గ్లోబల్ డిపాజిటరీ రెసీట్స్(GDR) / అమెరికన్‌ డిపాజిటరీ రెసీట్స్ (ADR) / విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) / విదేశీ సంస్థాగత పెట్టుబడులు (FIIs) / రిజిస్టర్డ్ ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (RFPIs) / ప్రవాస భారతీయులు (NRIs) / భారత మూలాలు గల వ్యక్తుల (PIOs) యొక్క సమిష్టి షేర్ హోల్డింగ్‌లు అమలులోనున్న FDI విధానం క్రింద నిర్ణయించిన పరిమితికన్న దిగువకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. అందువల్ల, పై బ్యాంకుయొక్క షేర్ల కొనుగోలుపై విధించిన పరిమితులు ఈక్షణంనుండి తొలగించబడ్డాయి.

విదేశీ ముద్రా నిర్వహణ చట్టం 2000 (FEMA 2000) క్రింద ఈ ప్రకటన జారీ చేయబడింది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2015-2016/2126

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?