RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78459013

భారత యూనియన్‌ మరియు ఇతరులపై స్వరాజ్ అభియాన్‌ వేసిన దావాలో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల అమలు - ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రదేశాల్లో బ్యాంకుల సహాయక చర్యల

RBI/2015-16/420
FIDD.GSSD.CO.BC.NO.26/09.01.03/2015-16

జూన్‌ 09, 2016

చైర్‌మన్‌ / మేనేజింగ్ డైరెక్టర్
అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు,

అయ్యా/అమ్మా,

జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం (National Rural Livelihoods Mission,
NRLM) – ఆజీవిక – వడ్డీ సహాయక పథకం (Interest Subvention Scheme)

NRLM పథకం క్రింద, వడ్డీ సహయంపై మార్గదర్శకాలు సూచిస్తూ జారీ చేసిన మా సర్క్యులర్ FIDD.GSSD.CO.BC.No 19/09.01.03/2015-16 తేదీ జనవరి 21, 2016 దయచేసి చూడండి. ఈ పథకాన్ని పాక్షికంగా సవరిస్తూ, భారత ప్రభుత్వం, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, వారి వర్తమానం, మే 23, 2016 ద్వారా - పేరాలో I.xii (Annexure – III to v) గల ఇంటరెస్ట్ సబ్వెన్షన్‌ సర్టిఫికేట్‌లో (Interest Subvention Certificate), "మానవ ప్రమేయం లేకుండా" అన్న నిబంధనను, "అతి తక్కువ మానవ ప్రమేయంతో" అని మార్చవలెనని సూచించింది.

విధేయులు

(ఉమా శంకర్)
చీఫ్ జనరల్ మేనేజర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?