<font face="mangal" size="3">&#3112;&#3143;&#3127;&#3112;&#3122;&#3149; &#3112;&#3095;&#3120; &#3128;&#3129;&#3093;&#3134;&#3120; &#3116;&#3149;&#3119;&#3134;&#3074;&#3093;&#3137; &#3122;&#3135;&#3118;&#3135;&#3103;&#3142;&#3105;&#3149;, &#3116;&#3129;&#3149;&#3120;&#3119;&#3135;&#3098;&#3149;, &#3 - ఆర్‌బిఐ - Reserve Bank of India

RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
ODC_S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78507270

నేషనల్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, బహ్రయిచ్, ఉత్తర్ ప్రదేశ్ - జరిమానా విధింపు

ఆగస్టు 07, 2018

నేషనల్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్, బహ్రయిచ్, ఉత్తర్ ప్రదేశ్ - జరిమానా విధింపు

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, HTM/AFS/HFT విభాగాల్లో పెట్టుబడుల వర్గీకరణ, సమకాలీన ఆడిట్ నిర్వహణ, ఇంటర్ బ్యాంక్ స్థూల ఎక్స్పోజర్ మరియు కౌంటర్ పార్టీ పరిమితిపై ప్రూడెన్షియల్ నిబంధనలు పాటించడం మరియు ‘మీ ఖాతాదారుని తెలుసుకోండి’ విషయాల్లో, భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క నిర్దేశాలు/సూచనలు/మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు, ది నేషనల్ నగర సహకార బ్యాంకు లిమిటెడ్ – బహ్రయిచ్ - ఉత్తర్ ప్రదేశ్ ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు 2,50,000/-(రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది.

భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించింది. కేసులోని వాస్తవాలను మరియు బ్యాంక్ ప్రత్యుత్తరం పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరీమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన సంఖ్య : 2018-2019/339

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app