RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78496555

RBIకు సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లను సరెండర్ చేసిన NBFC

అక్టోబ‌ర్ 14, 2016

RBIకు సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లను సరెండర్ చేసిన NBFC

ఈ క్రింది NBFC, భారతీయ రిజర్వ్ బ్యాంక్ తమకు జారీ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లను సరెండర్ చేయడం జరిగినది. అందువలన భారతీయ రిజర్వ్ బ్యాంక్ తనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్షన్ 45-IA (6) ద్వారా సంక్రమించిన అధికారాన్ని అనుసరించి దాని సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసినది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు ఆఫీసు చిరునామా CoR No. జారీ చేసిన తేదీ రద్దు ఆదేశాలు జారీ చేసిన తేదీ
1. M/s మ‌ధు ముస్కాన్‌ లీజింగ్ అంఢ్ ఫైనాన్స్ ప్రై.లి. C-5/33, S.D.A, న్యూఢిల్లీ-110016 B-14.02029 అక్టోబ‌ర్ 18, 2007 సెప్టెంబ‌ర్ 14, 2016

అందువలన, పైన పేర్కొన్న కంపెనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934లోని సెక్షన్ 45-I లోని (a) నిబంధన ప్రకారం ఎలాంటి బ్యాంకింగేతర ఆర్థికసంస్థల కార్యకలాపాలు నిర్వహించజాలదు.

అనిరుధ డి.జాద‌వ్
అసిస్టంట్ మేనేజర్

ప్రెస్ రిలీజ్ : 2016-2017/930

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?