ఏప్రిల్ 01, 2017 న ప్రభుత్వ కార్యకలాపాల నిమిత్తం ఆర్ బీ ఐకు చెందిన అన్ని సంస్థాగత బ్యాంకులను తెరిచి ఉంచుట - సవరించిన సూచనలు
మార్చి 29, 2017 ఏప్రిల్ 01, 2017 న ప్రభుత్వ కార్యకలాపాల నిమిత్తం ఆర్ బీ ఐకు చెందిన అన్ని సంస్థాగత బ్యాంకులను తెరిచి ఉంచుట - సవరించిన సూచనలు ప్రభుత్వ చెల్లింపులు మరియు స్వీకరణ కార్యకలాపాల నిమిత్తం ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే సంస్థాగత బ్యాంకులకు చెందిన అన్ని శాఖలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని అన్ని రోజులలో (శనివారాలు, ఆదివారాలు మరియు అన్ని సెలవు దినాలలో) మరియు ఏప్రిల్ 01, 2017న తెరిచి ఉంచాలని మార్చి 24, 2017న జారీ చేసిన పత్రికా ప్రకటన ద్వారా సూచించడం జరిగింది. అయితే పునరాలోచన పిమ్మట, ఈ శాఖలను ఏప్రిల్ 01, 2017న తెరిచి ఉంచాల్సిన అవసరం లేదని నిర్ణయించడమైనది. అనిరుధ డి.జాదవ్ ప్రెస్ రిలీజ్: 2016-2017/2596 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: