RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78481639

మార్చ్ 25, 2017 నుండి ఏప్రిల్ 1, 2017 వరకు అన్ని రోజులు, చెల్లింపు విధానాల లభ్యత

RBI/2016-17/257
DPSS.CO.CHD.No./2695/03.01.03/2016-17

మార్చ్ 25, 2017

చైర్‌మన్‌ మరియు మానేజింగ్ డైరెక్టర్/చీఫ్ ఎక్జెక్యూటివ్‌ ఆఫీసర్
అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా)/ పట్టణ
సహకార బ్యాంకులు/రాష్ట్ర సహకార బ్యాంకులు/జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు/ లోకల్
ఏరియాబ్యాంకులు

మార్చ్ 25, 2017 నుండి ఏప్రిల్ 1, 2017 వరకు అన్ని రోజులు, చెల్లింపు విధానాల లభ్యత

మార్చ్ 30 మరియు 31, 2017 తేదీల్లో ప్రత్యేక క్లియరింగ్ కార్యకలాపాలపై మా సర్క్యులర్ DPSS.CO.CHD.No./2656/03.01.03/2016-17, తేది మార్చ్ 23, 2017 మరియు మార్చ్ 25, 2017 నుండి ఏప్రిల్ 1, 2017 వరకు ప్రాతినిధ్య బ్యాంకులు ప్రజల సౌకర్యార్ధం ప్రతి రోజూ తెరిచి ఉంచాలన్న మా సర్క్యులర్ DBR.No.Leg.BC.55/09.07.005/2016-17, తేది మార్చ్ 24,2017 దయచేసి చూడండి.

2. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2016-2017) అన్ని ప్రభుత్వ లావాదేవీలు, మార్చ్ 31, 2017 తేదీలోపున పరిగణనలోకి తీసుకొనేందుకు వీలుగా, అన్ని చెల్లింపు ప్రక్రియలు (RTGS మరియు NEFT తో సహా) మార్చ్ 25, 2017 నుండి ఏప్రిల్ 1, 2017 వరకు (శనివారాలు, ఆదివారాలు మరియు శెలవు దినాలతో సహా) సాధారణ పని దినాలవలెనే, పనిచేయాలని నిర్ణయించడం జరిగింది. ఇంతేగాక, మార్చ్ 30 & 31, 2017 తేదీల్లో కేంద్రీయ చెల్లింపు విధానాల (Centralised Payment Systems) – ఉదా: RTGS & NEFT, పొడిగించిన పనివేళలు, సభ్యులైన బ్యాంకులకు ఒక ప్రసార సందేశం (broadcast message) ద్వారా తెలియ జేయబడ్డాయి

మీ విధేయులు,

(నందా ఎస్ దవే)
చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్‌-చార్జ్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?