<font face="Mangal" size="3px">ప్రాధాన్య‌తా రంగాల‌కు రుణాలు – లక్ష్యాలు మĸ - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రాధాన్యతా రంగాలకు రుణాలు – లక్ష్యాలు మరియు వర్గీకరణ: కార్పోరేట్ రంగంలో లేని రైతులకు అందించే రుణాలు - గత మూడు సంవత్సరాల వ్యవస్థ విస్తృత సగటు
ఆర్బిఐ/2017-18/61 సెప్టెంబర్ 21, 2017 అధ్యక్షుడు/నిర్వాహక సంచాలకులు మాడమ్/డియర్ సర్, ప్రాధాన్యతా రంగాలకు రుణాలు – లక్ష్యాలు మరియు వర్గీకరణ: కార్పోరేట్ రంగంలో లేని రైతులకు అందించే రుణాలు - గత మూడు సంవత్సరాల వ్యవస్థ విస్తృత సగటు మా సర్క్యులర్ సంఖ్య FIDD.CO.Plan.BC.08/04.09.01/2015-16, జూలై 16, 2015 ద్వారా కార్పోరేట్ రంగంలో లేని రైతులకు నేరుగా ఇచ్చే ప్రత్యక్ష రుణాలు, గత మూడు సంవత్సరాలుగా సాధించిన వ్యవస్థ విస్తృత సగటు ఆధారంగా ఇవ్వడం గురించి యధా సమయం లో తెలియచేస్తామని మరియు తరువాత ప్రతి సంవత్సరం ప్రారంభంలో మంజూరు చేయబడతాయి అని సూచించడమైనది. 2. ఈ విషయంలో, 2017-18 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యతా రంగానికి లబ్ధి చేకూర్చడానికి వర్తించే వ్యవస్థ విస్తృత సగటు 11.78% గా ఉంటుంది. మీ విధేయులు, (ఉమా శంకర్) |