RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78520000

భారతీయ రిజర్వు బ్యాంకు 10 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

తేది: 18/07/2019

భారతీయ రిజర్వు బ్యాంకు 10 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు కంపెనీ రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య సిఓఆర్ జారీ చేయబడిన తేది సిఓఆర్ రద్దు చేయబడిన తేది
1 అనంత్ పోర్టుఫోలియోస్ (పి) లిమిటెడ్ 9/16 ఎ, పూసా రోడ్, న్యూ ఢిల్లీ 110 005 14.01063 ఆగస్టు 21, 1998 మే 28, 2019
2 క్రిష్‌పార్క్ విన్‌కామ్ లిమిటెడ్ 251 జి.టి. రోడ్ జిందాల్ మాన్షన్, లిలువా -711 204 బి. 05.06658 నవంబర్ 08, 2006 మే 29, 2019
3 దివ్యమ్ డొమెస్టిక్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ 28, అమర్టోల్లా స్ట్రీట్, 1 వ అంతస్తు, రూమ్ నెంబర్ 121, కోల్‌కతా -700 001 బి. 05.5172 జూలై 10, 2003 మే 29, 2019
4 ధంతేరాష్ కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ 7A, బెంటింక్ స్ట్రీట్, ఓల్డ్ వింగ్, 1 వ అంతస్తు, పి.ఎస్. హరే స్ట్రీట్, రూమ్ నెం -101, కోల్‌కతా 700 001 బి. 05.05513 జూన్ 06, 2003 మే 29, 2019
5 దయానిధి మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ “ఉన్నాయనం” 20 ఎ, అశుతోష్ చౌదరి అవెన్యూ, కోల్‌కతా -700 019 బి. 05.02598 సెప్టెంబర్ 24, 2001 మే 29, 2019
6 డైనాస్టీ ఏజెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 22 స్ట్రాండ్ రోడ్, 1 వ అంతస్తు, కోల్‌కతా -700 001 బి. 05.04914 మార్చి 06, 2003 మే 29, 2019
7 నార్త్ సౌత్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ విలేజ్ హన్ష్‌పుకురియా, పి.ఓ. జోకా, ఐఐఎంసి ఎదురుగా, డైమండ్ హార్బర్ రోడ్, పి.ఎస్. ఠాకూర్‌పూర్, 24 పరాగణాలు (ఎస్), పిన్ -743 512 బి. 05.05591 సెప్టెంబర్ 29, 2003 జూన్ 14, 2019
8 అగర్వాలా ఫిన్కో ప్రైవేట్ లిమిటెడ్ 18/1, మహర్షి దేవేంద్ర రోడ్, 2 వ అంతస్తు, రూమ్ నంబర్ 1, కోల్‌కతా -700 007 05.02237 మే 16, 1998 జూన్ 14, 2019
9 అనుభవ్ ఫిన్‌కామ్ ప్రైవేట్ లిమిటెడ్ స్టీఫెన్ హౌస్, రూమ్ నెంబర్ 47, 3 వ అంతస్తు, 4, బి.బి.డి.బాగ్ (తూర్పు), కోల్‌కతా -700 001 బి. 05.06424 జూలై 14, 2004 జూన్ 19, 2019
10 ట్రెజర్ ఫిన్‌లీస్ ప్రైవేట్ లిమిటెడ్ సి/ఓ. శ్రీ నిష్టకర్ ఆర్య, ఫ్లాట్ నెంబర్ 402, బరోడా హౌస్ అపార్ట్‌మెంట్స్, ప్లాట్ నెం. 40 ఎ, సెక్టార్ 10, ద్వారకా, న్యూ ఢిల్లీ -110 075 బి. 14.02283 డిసెంబర్ 20, 2002 జూన్ 21, 2019

తదనుసారముగా, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.

యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/189

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?