RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78519857

రిజర్వ్ బ్యాంక్‌చే 12 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

తేదీ : 28/05/2019

రిజర్వ్ బ్యాంక్‌చే 12 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

సెక్షన్‌ 45-I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు కార్యాలయం చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం తేదీ
1. గార్నెట్ ఫైనాన్స్ లి. ప్లాట్ నం. 1, తిరుమల ఎన్‌క్లేవ్, ట్రిమల్గెర్రీ, సికందరాబాద్, తెలంగాణా-500 017 B-09.00162 మే 24, 2003 ఏప్రిల్ 04, 2019
2. శ్రీకుంజ్ ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై. లి. సి-235, సావిత్రి నగర్, మాలవియా నగర్, న్యూ ఢిల్లీ-110 017 B.14.02819 జనవరి 03, 2003 ఏప్రిల్ 05. 2019
3. అలైడ్ కామొడిటీస్ ప్రై.లి. 232, చిత్తరంజన్‌ అవెన్యూ, 7 వ అంతస్తు, కోల్కత్తా-700 006, వెస్ట్ బెంగాల్ B.05.04364 సెప్టెంబర్ 13, 2001 ఏప్రిల్ 16, 2019
4. వెన్‌లాన్‌ సెక్యూరిటీస్ ప్రై.లి. 36/2, వివేకానంద్ రోడ్, 1 వ అంతస్తు, కోల్కత్తా-700 006, వెస్ట్ బెంగాల్ B-05.03984 జనవరి 18, 2001 ఏప్రిల్ 17, 2019
5. ప్రియదర్శిని కన్సల్టెన్సీ & సర్విసెస్ ప్రై.లి. 7, గణేశ్‌ చంద్ర అవెన్యూ, 4 వ అంతస్తు, కోల్కత్తా-700 013, వెస్ట్ బెంగాల్ B-05.4892 ఏప్రిల్ 11, 2003 ఏప్రిల్ 23, 2019
6. ప్రిన్స్ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్విసెస్ లి. 407, కుసాల్ బజార్, 32-33 నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ-110 019 B-14.01652 మార్చ్ 15, 2000 ఏప్రిల్ 23, 2019
7. ప్రిన్స్ మోటర్ ఫైనాన్స్ కంపెనీ లి. 407, కుసాల్ బజార్, 32-33 నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ-110 019 14.01464 ఫిబ్రవరి 23, 1999 ఏప్రిల్ 23, 2019
8. దీపాంకర్ ప్రాపర్టీస్ & ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. 103, హేమ్‌చంద్ర నస్కర్ రోడ్, 1 వ అంతస్తు, ఫ్లాట్ నం. 2, కోల్కత్తా -700 010, వెస్ట్ బెంగాల్ B-05.05120 జనవరి 31, 2003 ఏప్రిల్ 25, 2019
9. గోల్డ్‌రిచ్ ఆగ్రో లి. (ప్రస్తుతం: లాంగ్‌టైల్ క్యాపిటల్ లి.) ఎ-56, నారైనా ఇండస్ట్రియల్ ఏరియా, ఫేజ్-I, నారైనా, న్యూ ఢిల్లీ-110 028 B-14.00325 డిసెంబర్ 31, 2002 ఏప్రిల్ 29, 2019
10. ఉన్నతి మర్కంటైల్ లి. ఇ-3, ధావన్‌ దీప్ బిల్డింగ్, జంతర్ మంతర్, న్యూ ఢిల్లీ 110 001 B-14.00579 ఫిబ్రవరి 12, 2002 ఏప్రిల్ 30, 2019
11. మెర్క్యురీ ఇన్వెస్ట్‌మెంట్స్ లి. ఇ-15, 3 వ అంతస్తు, సౌత్ ఎక్స్టెన్‌షన్‌, న్యూ ఢిల్లీ-110 049 14.01118 సెప్టెంబర్ 11, 1998 మే 03, 2019
12. కేర్‌ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ లి. సి-76, 1 వ అంతస్తు , సెక్టర్-22, నోయ్‌డా, గౌతం బుద్ధ నగర్, ఉత్తర్ ప్రదేశ్-201 301 B-12.00464 మార్చ్ 07, 2018 మే 03, 2019

అందువల్ల, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2780

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?