తేదీ : జులై 19, 2018 రిజర్వ్ బ్యాంక్‌చే 16 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు సెక్షన్ 45-I A (6), భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.
క్రమ సం. |
కంపెనీ పేరు |
రెజిస్టర్డ్ కార్యాలయం చిరునామా |
నమోదు పత్రం సం. |
జారీ తేదీ |
రద్దు చేసిన తేదీ |
1 |
M/s అపూర్వ మార్కెటింగ్ ప్రై.లి. |
5, క్లైవ్ రో, 3 వ అంతస్తు, రూమ్ నం.73, పి ఎస్ బుర్రా బజార్, కోల్కత్తా-700001 |
B-05.04098 |
మార్చ్ 19, 2001 |
మే 18, 2018 |
2 |
M/s స్వామి వినిమయ్ లి. (పూర్వం, స్వామి వినిమయ్ ప్రై.లి.) |
35, సి ఆర్ అవెన్యూ, 6 వ అంతస్తు, బో బజార్, కోల్కత్తా-700 012 |
B-05.05629 |
జులై 28, 2009 |
మే 18, 2018 |
3 |
M/s ఎస్ ఎస్ ప్రీత్ ఫైనాన్స్ ప్రై.లి. |
98, సెక్టర్ I, రైల్వే రోడ్, నానక్ నగర్, జమ్ము-180 001 |
11.00016 |
జూన్ 10, 2008 |
జూన్ 07, 2018 |
4 |
M/s ఇషర్ ఫైనాన్స్ లి. |
శివాని మార్కెట్, 1 వ అంతస్తు, (ఎమ్ ఎమ్ శర్మ బిల్డింగ్), గాంధినగర్, జమ్ము-180 004 |
A-1100051 |
నవంబర్ 22, 2011 |
జూన్ 07, 2018 |
5 |
M/s భానోత్ ఫైనాన్స్ ప్రై.లి. |
భానోత్ హౌస్, కచ్చి చావని, జమ్ము-180 001 |
B-1100052 |
జూన్ 10, 2008 |
జూన్ 07, 2018 |
6 |
M/s ఎస్ ఎస్ ఎమ్ బి ఫైనాన్స్ & ఇన్వెస్ట్‌మెంట్స్ లి. |
72, శ్రీనివాసపురం, కోవై మైన్ రోడ్, అవినాశి-641 654 తమిల్‌నాడు |
B-07.00727 |
మే 20, 2002 |
జూన్ 12, 2018 |
7 |
M/s సిల్వర్ స్కై ఫైనాన్స్ లి. |
15 (పాత నం. 5/1), నార్త్ గంగై అమ్మన్ కోయిల్ స్ట్రీట్, కోడంబాక్కమ్, చెన్నై-600 024 |
B-07.00508 |
అక్టోబర్ 28, 2000 |
జూన్ 12, 2018 |
8 |
M/s శైలేశ్ ఫైనాన్స్ కంపెనీ ప్రై. లి. |
38, రేస్ కోర్స్, కోయంబత్తూర్-641 018 తమిల్‌నాడు |
B-07.00569 |
ఫిబ్రవరి 12, 2001 |
జూన్ 12, 2018 |
9 |
M/s ఏ పి ఎమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లి. |
యు ఆర్ హౌస్, 2 వ అంతస్తు, 10576C, అవినాశి రోడ్, కోయంబత్తూర్-641 018 తమిల్‌నాడు |
07.00059 |
మార్చ్ 04, 1998 |
జూన్ 12, 2018 |
10 |
M/s కని ఇన్వెస్ట్‌మెంట్స్ & క్రెడిట్ ప్రై.లి. |
187/12, ఆర్కాట్ రోడ్, అల్వర్‌తిరు నగర్, చెన్నై-600 087 |
B-07.00720 |
ఏప్రిల్ 27, 2002 |
జూన్ 12, 2018 |
11 |
M/s జస్సి డిపాజిట్స్ ప్రై. లి. |
విలేజ్ ధినా, జలంధర్ కంటోన్‌మెంట్ పోస్ట్, జలంధర్-144 005, పంజాబ్ |
B-06.00334 |
ఏప్రిల్ 27, 2006 |
జూన్ 15, 2018 |
12 |
M/s జస్సి ఇన్వెస్ట్‌మెంట్ & ఫైనాన్స్ ప్రై. లి. |
విలేజ్ ధినా, జలంధర్ కంటోన్‌మెంట్ పోస్ట్, జలంధర్-144 005, పంజాబ్ |
B-06.00378 |
ఫిబ్రవరి 25, 2010 |
జూన్ 15, 2018 |
13 |
M/s మధుకాన్ ఫైనాన్షియల్ సర్విసెస్ లి. |
ప్లాట్ నం. 566/567, మధుకాన్ హౌస్, కలరాపుట్, సబరా సాహి, రసూల్‌గఢ్, భుబనేశ్వర్-751 010 |
B-04.00006 |
మార్చ్ 06, 1998 |
జూన్ 18, 2018 |
14 |
M/s జగత్‌జిత్ సుగర్ మిల్స్ కంపెనీ లి. |
సుగర్ మిల్స్ కాంప్లెక్స్, జి టి రోడ్, ఫగ్వాడా, పంజాబ్ |
06.00090 |
ఏప్రిల్ 24, 1998 |
జూన్ 19, 2018 |
15 |
M/s ఎస్ ఆర్ యు షేర్ బ్రోకర్స్ లి. (ప్రస్తుతం, నోవా పబ్లికేషన్స్ ఇండియా అని పిలువ బడుతోంది) |
41, చందన్ నగర్, జలంధర్, పంజాబ్ |
B-06.00505 |
జూన్ 28, 2001 |
జూన్ 19, 2018 |
16 |
M/s కింగ్స్‌వే ఫైనాన్స్ ప్రై.లి. |
కింగ్స్‌వే హౌస్, న్యూ మార్కెట్, జమ్ము-180 001 |
B-1100038 |
నవంబర్ 20, 2000 |
జూన్ 19, 2018 |
నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు. అనిరుద్ధ డి జాధవ్ అసిస్టెంట్ మానేజర్ పత్రికా ప్రకటన: 2018-2019/181 |