RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501285

భారతీయ రిజర్వు బ్యాంకు 17 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

ఆగష్టు 09, 2018

భారతీయ రిజర్వు బ్యాంకు 17 బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల (ఎన్ బి ఎఫ్ సిలు)
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య జారీ చేయబడిన తేదీ రద్దు చేయబడిన తేదీ
1 పి.ఎస్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ 16, నేతాజీ సుభాష్ రోడ్, కోల్కతా -700 001, పశ్చిమ బెంగాల్ B.05.03942 డిసెంబర్ 16, 2000 జూన్ 27, 2018
2 అనురాధ ఇన్వెస్టుమెంట్స్ లిమిటెడ్ మోడి బిల్డింగ్, 27 సర్ ఆర్ N ముఖర్జీ రోడ్, కోల్కతా -700 001 పశ్చిమ బెంగాల్ 05.00316 ఫిబ్రవరి 21, 1998 జూన్ 28, 2018
3 సప్తగిరి ఫైనాన్స్ & లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 15-1-503/B/ 39, II అంతస్తు, ఓల్డ్ ఫీల్ఖానా, అశోక్ మార్కెట్, హైదరాబాద్ -50012 B-09.00278 డిసెంబర్ 04, 2000 జూన్ 28, 2018
4 D. K. వ్యాపార్ వినియోగ్ ప్రెవేట్. లిమిటెడ్ 9, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ స్ట్రీట్, 6 వ అంతస్తు, కోల్కతా – 700 001 పశ్చిమ బెంగాల్ 05.02310 మే 16, 1998 జూన్ 30, 2018
5 పెరివాల్ ఇండస్ట్రి కార్పోరేషన్ లిమిటెడ్ 2, హేర్ స్ట్రీట్, నికో హౌస్, 5 వ అంతస్తు, కోల్కతా – 700 001, పశ్చిమ బెంగాల్ 05.00290 ఫిబ్రవరి 21, 1998 జూన్ 30, 2018
6 సంఘ శ్రీ ఇన్వెస్ట్మెంట్ & ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ 9/1, ఆర్.ఎం ముఖర్జీ రోడ్, కోల్కతా - 700 001, పశ్చిమ బెంగాల్ B-05.03349 నవంబర్ 09, 2000 జూన్ 30, 2018
7 అక్రూర్ మెర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ 9, లాల్ బజార్ స్ట్రీట్, మొదటి అంతస్తు, బ్లాక్ డి, కోల్కతా -700 001, పశ్చిమ బెంగాల్ B-05.05008 ఏప్రిల్ 01, 2003 జులై 02, 2018
8 మఖన్ షా లోబనా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూ నెహ్రు మార్కెట్, వేర్ హౌస్, జమ్ము-180 001 B-1100041 అక్టోబర్ 18, 2007 జులై 02, 2018
9 సద్గుణ్ కమర్షియల్ (పి) లిమిటెడ్ 28, స్ట్రాండ్ రోడ్, 2 వ అంతస్తు, PS.- హేర్ స్ట్రీట్, కోల్కతా – 700 001, పశ్చిమ బెంగాల్ 05.00297 ఫిబ్రవరి 21, 1998 జులై 02, 2018
10 అభిమన్యు ఫిన్వెస్టు ప్రైవేట్ లిమిటెడ్ 25D, హరీష్ ముఖర్జీ రోడ్, మొదటి అంతస్తు, కోల్కతా – 700 025, పశ్చిమ బెంగాల్ (MCA ప్రకారం - 1/40, నేతాజీ నగర్ కాలనీ, మూడవ అంతస్తు, ఫ్లాట్ నెంబర్ 3 సి, కోల్కతా – 700 092, పశ్చిమ బెంగాల్ B-05.04183 ఏప్రిల్ 24, 2001 జూన్ 28, 2018
11 స్టీవర్ట్ ఇన్వెస్టుమెంట్ అండ్ ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో స్టీవర్ట్ ఇన్వెస్టుమెంట్ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ గా పిలువబడింది) వైబవ్, 4 ఎఫ్ (ఈస్ట్ వింగ్), 4, లీ రోడ్, కోల్కతా -700020, పశ్చిమ బెంగాల్ MCA వెబ్సైటు ప్రకారం B-05.00742 మే 05, 1998 జూన్ 30, 2018
12 నామోకర్ మార్కెటింగ్ లిమిటెడ్ 404, మంగళం, 24, హేమంత్ బసు సరణి, కోల్కతా -700 001, పశ్చిమ బెంగాల్ 05.02867 ఆగష్టు 27, 1998 జులై 02, 2018
13 జ్యూట్ ఇన్వెస్టుమెంట్ కంపెనీ లిమిటెడ్ 'బిర్లా బిల్డింగ్', 8 వ అంతస్తు, 9/1, R N ముఖర్జీ రోడ్, కోల్కతా – 700 001, పశ్చిమ బెంగాల్ 05.00926 మార్చ్ 12, 1998 జులై 03, 2018
14 అమృతా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్లాట్ నం 203, మూడవ అంతస్తు, సాయి హోమ్స్ అపార్ట్మెంట్స్, లక్డికాపుల్, హైదరాబాద్, తెలంగాణ -500 004 B-09.00270 అక్టోబర్ 12, 2000 జులై 04, 2018
15 త్రినేత్రా కేపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. 3 ఎ, పొల్లాక్ స్ట్రీట్, రెండవ అంతస్తు, రోడ్ నెం .1, కోల్కతా -700 001, పశ్చిమ బెంగాల్ B.05.04392 సెప్టెంబర్ 18, 2001 జులై 04, 2018
16 ఐతా ఇన్వెస్ట్మెంట్స్ (పి) లిమిటెడ్ 20, అబ్దుల్ హమీద్ స్ట్రీట్, కోల్కతా – 700 069, పశ్చిమ బెంగాల్ 05.00391 ఫిబ్రవరి 26, 1998 జులై 04, 2018
17 విజయ్ మోటార్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 157, వీధి నెం. 3, థాపర్ నగర్, మీరట్, ఉత్తరప్రదేశ్- 250 001 B.12.00322 మే 30, 2008 జులై 04, 2018

అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (a) లో నిర్వచించిన విధంగా, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థల కార్యకలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/357

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?