RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78509536

రిజర్వ్ బ్యాంక్‌చే 2 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల రద్దు

30/11/2017

రిజర్వ్ బ్యాంక్‌చే 2 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల రద్దు

సెక్షన్‌ 45-I A (6) భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, ద్వారా తమకు దఖలు పరచబడిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న రెండు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలను (Certificates of Registration) రిజర్వ్ బ్యాంక్, రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్డ్ ఆఫీస్
చిరునామా
నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు ఆదేశం
తేదీ
1 M/s GFL ఫైనాన్షియల్స్ ఇండియా లి. 10/2, రామ్‌గంజ్, జిన్సి, ఇండోర్ -452002 B-03.00159 ఆగస్ట్ 24, 2002 అక్టోబర్ 18, 2017
2 M/s అళగేంద్రన్‌ ఫైనాన్స్ లి. (ప్రస్తుతం M/s సాయి జీవధారా ఫైనాన్స్ లి.) నం. 43 -E, II అంతస్తు, న్యూ ఆవడి రోడ్, కీల్పాక్, చెన్నై-600010 B-07.00254 మే 02, 2005 అక్టోబర్ 18, 2017

నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్ 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/1497

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?