RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502706

భారతీయ రిజర్వు బ్యాంకు 2 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్ బి ఎఫ్ సి) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

May 25, 2018

భారతీయ రిజర్వు బ్యాంకు 2 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్ బి ఎఫ్ సి) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 లోని సెక్షన్ 45-IA (6) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ), క్రింది రెండు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.

క్రమ సంఖ్య కంపెనీ పేరు రిజిస్టర్డ్ కార్యాలయం చిరునామా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (సిఓఆర్) సంఖ్య జారీ చేయబడిన తేదీ రద్దు చేయబడిన తేదీ
1 M/s జె కె ట్రాన్స్పోర్టార్స్ మరియు ఫైనాన్సియర్స్ (ప్రై) లిమిటెడ్ గురుద్వారా భవనం, అమీరా కడాల్, శ్రీనగర్-190001 B-1100046 మే 30, 2001 మే 02, 2018
2 M/s జె కె క్రెడిట్ మరియు ఇన్వెస్ట్మెంట్ (ప్రై) లిమిటెడ్ (గతంలో M/s హెల్పేజ్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్) హాల్ నం 103, నార్త్ బ్లాక్, బాహు ప్లాజా, రైల్ హెడ్ కాంప్లెక్స్, జమ్ము- 180 012 B-1100059 నవంబర్ 27, 2001 మే 02, 2018

అందువల్ల, పైన పేర్కొన్న కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 సెక్షన్ 45-I నిబంధన (ఎ) లో నిర్వచించిన విధంగా, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యొక్క వ్యాపారాన్ని చేయకూడదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2017-2018/3089

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?