RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78519493

24 (ఇరవైనాలుగు) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రద్దు చేసిన ఆర్బీఐ

ఏప్రిల్ 22, 2019

24 (ఇరవైనాలుగు) బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను రద్దు చేసిన ఆర్బీఐ

భారతీయ రిజర్వు బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-IA (6) ప్రకారం, తమకు సంక్రమించిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్దిక సంస్థల (NBFCs) నమోదు పత్రాల(Certificate of Registration)ను భారతీయ రిజర్వు బ్యాంక్ రద్దు చేసింది:

క్రమ సంఖ్య కంపెనీ పేరు ఆఫీస్ చిరునామా నమోదు పత్రం సం. జారీచేయబడిన తేదీ రద్దు ఆదేశం తేదీ
1. జువెల్ స్టేషనరి ప్రైవేట్ లిమిటెడ్ 11, బాబర్ లేన్, బెంగాలి మార్కెట్, న్యూ ఢిల్లీ – 110001 బి.14.03302 మే 30, 2014 జనవరి 18, 2019
2. ఏవియస్ ఫిన్క్యాప్ లిమిటెడ్ 1214, పన్నెండవ అంతస్తు, 38, అన్సాల్ టవర్, నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ – 110019 బి.14.001821 ఆగస్ట్ 28, 2000 జనవరి 25, 2019
3. బందన సెక్యూరిటీస్ లిమిటెడ్ 1215, పన్నెండవ అంతస్తు, 38, అన్సాల్ టవర్, నెహ్రు ప్లేస్, న్యూ ఢిల్లీ – 110019 14.00292 మార్చి 06, 1998 జనవరి 26, 2019
4. ఝంబ్ ఫైనాన్స్ అండ్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఐ-బి/113, పీ వీ టి నం.-4-ఏ, యస్/యఫ్, లజపత్ నగర్, వాన్బ్రోస్ కన్స్ట్రక్షన్ దగ్గర, న్యూ ఢిల్లీ – 110 024. బి.14.01852 జులై 27, 2000 ఫిబ్రవరి 06, 2019
5. డెల్కో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లిమిటెడ్ 861-862, జోషి రోడ్ , కరోల్ బాగ్, న్యూ ఢిల్లీ – 110 005. 14.01309 సెప్టెంబర్ 28, 1998 ఫిబ్రవరి 06, 2019
6. జయ్ సుభాష్ ఫిన్ లీజ్ లిమిటెడ్ వై-42, లోహ మండి, నారాయన , న్యూ ఢిల్లీ – 110 028 బి.14.02807 జనవరి 01 2003 ఫిబ్రవరి 19, 2019
7. యస్స్ ఆర్ ఫిన్ లీజ్ లిమిటెడ్ జి-90, ప్రీత్ విహార్, న్యూ ఢిల్లీ – 110 092 14.00053 ఫిబ్రవరి 24, 1998 ఫిబ్రవరి 19, 2019
8. హిమ్-కృతిక క్యాపిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1443, అర్బన్ ఎస్టేట్ 2, యశోద స్కూల్ దగ్గర, హిసార్, హర్యానా-125 005 బి.14.02434 ఆగస్ట్ 14, 2001 ఫిబ్రవరి 19, 2019
9. విఝుతుగల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇతఃపూర్వం సీడిసి మైకోఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్) 2డి, మెయిన్ రోడ్, ఘాట్ రోడ్ దగ్గర, గంగవార్పట్టి, థేని డిస్ట్రిక్ట్-625 203, తమిళనాడు యన్-07-00778 జనవరి 23, 2014 ఫిబ్రవరి 21, 2019
10. అస్మిత మైక్రోఫిన్ లిమిటెడ్ 1-2-58, ప్లాట్ నం.1-3, యన్ బ్లాక్ హబ్సిగూడ, హైదరాబాద్, తెలంగాణా 500007. యన్-09-00401 డిసెంబర్ 18, 2014 ఫిబ్రవరి 22, 2019
11. డాన్కుని ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ త్రిమూర్తి అపార్ట్ మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 97, పార్క్ స్ట్రీట్, కోల్కతా - 700016, పశ్చిమ బెంగాల్. 05.01689 ఏప్రిల్ 22, 1998 మార్చి 01, 2019
12. హ్యూమన్ వెల్ఫేర్ క్యూరీస్ & లోన్స్ (పి) లిమిటెడ్ 11/357-బి, సిల్వర్ జూబిలీ బిల్డింగ్, కెనాల్ పాలమ్, కంజని పి.ఓ, త్రిస్సూర్, కేరళ 680612 16.00141 ఫిబ్రవరి 19, 2001 మార్చి 01, 2019
13. బన్మిలా ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 68, బెంటింక్ స్ట్రీట్, మొదటి అంతస్తు, రూమ్ నం.11ఏ, కోల్కతా – 700001, పశ్చిమ బెంగాల్ 05.00831 మార్చి 11, 1998 మార్చి 11, 2019
14. నమేడి లీజింగ్ & ఫైనాన్స్ లిమిటెడ్ ఏ-1, న్యూ ఫ్రెండ్స్ కాలని, , న్యూ ఢిల్లీ – 110 025. 14.01528 సెప్టెంబర్ 22, 1999 మార్చి 20, 2019
15. బోద్సన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డి-1/57, జనక్ పురి , న్యూ ఢిల్లీ – 110058 బి.14.02063 అక్టోబర్ 19, 2000 మార్చి 22, 2019
16. ఐడియల్ ఫైనాన్సింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ 50, జె.యల్.నెహ్రు రోడ్, కోల్కతా 700071, పశ్చిమ బెంగాల్ బి.05.05582 ఏప్రిల్ 30, 2003 మార్చి 25, 2019
17. ఉక్లానా ఫైనాన్స్ అండ్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్-649, న్యూ రాజేంద్ర నగర్, న్యూ ఢిల్లీ 110060 బి.14.02692 సెప్టెంబర్ 07, 2002 మార్చి 26, 2019
18. క్లిక్ ఫైనాన్స్ లిమిటెడ్ 104, యంసీడి మార్కెట్ ఆర్య సమాజ్ రోడ్, కరోల్ బాగ్, న్యూ ఢిల్లీ 110005. బి.14.01743 జూన్ 19, 2000 మార్చి 26, 2019
19. నీలకంట్ షేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జి-189, లేన్ డబ్ల్యూబిఏ, వెస్టర్న్ అవెన్యూ, సైనిక్ ఫామ్, న్యూ ఢిల్లీ-110062 బి.14.01791 సెప్టెంబర్ 19, 2000 మార్చి 26, 2019
20. గణపతి ఫైనాన్స్ లిమిటెడ్ 117, 130 లోయర్ గ్రౌండ్ ఫ్లోర్, డబ్ల్యూటిసి, బారాఖంబా లేన్, న్యూ ఢిల్లీ 110 001 బి.14.01362 డిసెంబర్ 20, 2002 మార్చి 27, 2019
21. ప్రియాంకా మార్కెటింగ్ లిమిటెడ్ 6ఏ, నిక్కో హౌస్, 2, హేర్ స్ట్రీట్, కోల్కతా 700001, పశ్చిమ బెంగాల్ 05.00908 మార్చి 12, 1998 మార్చి 27, 2019
22. జగదాంబ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ-15, గ్రౌండ్ ఫ్లోర్, శ్రీ నగర్ కాలనీ, భరత్ నగర్ రోడ్, ఢిల్లీ – 110 052 బి.14.01168 డిసెంబర్ 26, 2002 ఏప్రిల్ 01, 2019
23. కె.ఆర్.యల్. ఫిన్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ 25, మొదటి అంతస్తు, ఖన్నా మార్కెట్, తీస్ హజారి, ఢిల్లీ- 110 054 బి.14.01985 అక్టోబర్ 10, 2000 ఏప్రిల్ 01, 2019
24. ప్రియమను ఫైనాన్స్ & ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ ఇంటి నం.1352, గ్రౌండ్ ఫ్లోర్, సెక్టార్ 33-సి, చండీగఢ్ – 160 020 బి.06.00610 డిసెంబర్ 19, 2017 ఏప్రిల్ 02, 2019

ఇందుమూలాన పైన పేర్కొన్న కంపెనీలు, భారతీయ రిజర్వు బ్యాంక్ చట్టం, 1934, సెక్షన్ 45-I, క్లాజ్ (a) లో నిర్వచించిన, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థ కార్యకలాపాలను నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2497

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?