RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78524611

రిజర్వ్ బ్యాంక్‌చే 25 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

తేదీ : 25/02/2019

రిజర్వ్ బ్యాంక్‌చే 25 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల
(NBFCs) నమోదు పత్రాలు (Certificates of Registration) రద్దు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, సెక్షన్‌ 45-I A (6), తమకు దఖలు పరచిన అధికారాలతో, ఈ క్రింద పేర్కొన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నమోదు పత్రాలని (Certificates of Registration), రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసినది.

క్రమ సం. కంపెనీ పేరు రెజిస్టర్డ్ కార్యాలయం చిరునామా నమోదు పత్రం సం. జారీ తేదీ రద్దు తేదీ
1 ఆనంద్ బిజినెస్ ప్రై.లి. 2, చౌరంఘీ అప్రోచ్, 3 వ అంతస్తు, కోల్కత్తా 0700 072, వెస్ట్ బెంగాల్ 05.02854 ఆగస్ట్ 27, 1998 జనవరి 04, 2019
2 మనిషా మోటర్ అండ్ జనరల్ ఫైనాన్స్ లి. 39, పంకి పడవ్, కాన్‌పూర్, ఉత్తర్ ప్రదేశ్- 208 020 A-12.00.350 మే 30, 2008 జనవరి 07, 2019
3 బ్రిడ్జ్‌స్టోన్‌ వ్యాపార్ ప్రై.లి. 94, ఫియర్స్ లేన్‌, 4 వ అంతస్తు, బో బజార్, కోల్కత్తా- 700 012, వెస్ట్ బెంగాల్ B-05.05395 మార్చ్ 03, 2003 జనవరి 16, 2019
4 సాబూ ఇంపెక్స్ ప్రై.లి. 2423, షార్ధానంద్ మార్గ్, న్యూ ఢిల్లీ – 110 006 B-14.02769 డిసెంబర్ 18, 2002 జనవరి 18, 2019
5 పి ఎన్‌ ఆర్ ఫిన్‌టెక్స్ ప్రై.లి. 17/01, 1 వ అంతస్తు, సహాపూర్ కాలనీ, న్యూ ఆలీ పూర్, కోల్కత్తా – 700 053, వెస్ట్ బెంగాల్ 05.00249 ఫిబ్రవరి 21, 1998 జనవరి 24, 2019
6 పూజా కామోట్రేడ్ ప్రై.లి. 83, లిన్‌టన్‌ స్ట్రీట్, 2 వ అంతస్తు, కోల్కత్తా – 700 014, వెస్ట్ బెంగాల్ B-05.04860 ఏప్రిల్ 07, 2003 జనవరి 24, 2019
7 నీలాంచల్ మెర్కంటైల్ ప్రై.లి. సి జి 244, సాల్ట్‌లేక్ సిటీ, కోల్కత్తా – 700 091, వెస్ట్ బెంగాల్ B-05.06726 జనవరి 01, 2008 జనవరి 25, 2019
8 స్ట్రాటెజిక్ క్రెడిట్ కాపిటల్ ప్రై.లి. (పూర్వం, కళింగా ఫిన్‌లీజ్ ప్రై.లి.) ఎ 49, మోహన్‌ కో-ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, మథురా రోడ్, న్యూ ఢిల్లీ -110 044 B-14.02569 ఏప్రిల్ 30, 2007 జనవరి 25, 2019
9 ఆస్కార్ ఇన్వెస్ట్‌మెంట్స్ లి. జి 16, మరీనా ఆర్కేడ్, కన్నాట్ ప్లేస్, న్యూ ఢిల్లీ – 110 001 B-14.01958 సెప్టెంబర్ 07, 2000 జనవరి 25, 2019
10 తిరుపతి ఫిన్‌కార్ప్ లి. (పూర్వం, సూర్యా గ్లోబ్‌ఫిన్‌ లి.) పి ఎన్‌ 1, టెలిఫోన్‌ కాలనీ, టోన్క్ ఫాటక్, జైపూర్, రాజస్థాన్‌ - 302 015 B-10.00042 జనవరి 23, 2013 జనవరి 25, 2019
11 ఎఫెక్సెంట్రిక్ బులియన్‌ ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై. లి. (పూర్వం, బులియన్‌ ఇన్వెస్ట్‌మెంట్ & ఫైనాన్షియల్ సర్విసెస్ ప్రై. లి.) ది సిండికేట్, ది హల్‌కుల్, 81/37, 2 వ అంతస్తు, లేవెల్ రోడ్, శంతాలానగర్, బెంగళూరు – 560 001, కర్నాటక 02.00043 జనవరి 06, 2011 జనవరి 25, 2019
12 వినార్ కన్వేయర్స్ ప్రై.లి. 9 సి, లార్డ్ సిన్హా రోడ్, కోల్కత్తా – 700 071, వెస్ట్ బెంగాల్ B-05.04123 జులై 28, 2004 జనవరి 28, 2019
13 ఎస్ ఎచ్ ఎల్ కాపిటల్ & లీజింగ్ ప్రై.లి. యూనిట్ నం. 552, 5 వ అంతస్తు, టెర్రేస్ టవర్ - బి, డి-4,5,6, కృష్ణా ఆప్రా బిజినెస్ స్క్వేర్‌, నేతాజీ సుభాశ్ ప్లేస్, న్యూ ఢిల్లీ -110 034 B-14.01936 సెప్టెంబర్ 21, 2000 జనవరి 28, 2019
14 ఛావి ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. 2 వ అంతస్తు, ఎస్ -2, పాకెట్ ఎస్, ఓఖ్లా, ఫేజ్ 2, న్యూ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ -110 020 B-14.02201 సెప్టెంబర్ 24, 2002 జనవరి 29, 2019
15 శివాంగి ఫిన్‌వెస్ట్ ప్రై. లి. 18/75-1, ఈస్ట్ మోతిబాగ్, గలి నం. 2, సరై రోహిల్లా, పోలీస్ స్టేషన్‌ దగ్గర, ఢిల్లీ-110 001 B-14.02683 ఆగస్ట్ 22. 2002 జనవరి 30, 2019
16 త్రిశూల్ ఇన్‌ఫిన్‌లీజ్ లి. ఎచ్ 14, ఉద్యోగ్‌ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా, న్యూ ఢిల్లీ – 110 041 N-14.02382 మే 14, 2001 జనవరి 31, 2019
17 వరైచ్ ఫైనాన్స్ లి. ఏ ఈ 22, షాలిమార్ బాగ్, ఢిల్లీ - 110 052 B-14. 02292 మార్చ్ 26, 2001 జనవరి 31, 2019
18 ట్రాన్స్‌పవర్ ఫిన్‌ట్రేడ్ (ప్రై) లి. ఈషా డిస్ట్రిబ్యూషన్‌ హౌస్, 2 వ అంతస్తు, 5, కుస్తియా రోడ్, కోల్కత్తా -700 039, వెస్ట్ బెంగాల్ 05.03182 జులై 01, 1999 ఫిబ్రవరి 01, 2019
19 కుషాల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రై.లి. 23, పంకజ్ మల్లిక్ సారణి (పూర్వం, రిచీ రోడ్), కోల్కత్తా – 700 019, వెస్ట్ బెంగాల్ 05.01142 మార్చ్ 20, 1998 ఫిబ్రవరి 04, 2019
20 లైఫ్‌లైన్‌ క్రెడిట్ ప్రై.లి. ఫ్లాట్ నం. ఇ – 7, ఆదిత్య సన్‌షైన్‌, ఇజ్జత్‌ నగర్, మాధాపూర్, హైదరాబాద్ – 500 084 B-09.00342 మే 07, 2001 ఫిబ్రవరి 05, 2019
21 చాంద్ ఎనెర్జీ ప్రై.లి. 32, 3 వ అంతస్తు, ఎన్‌ డబ్ల్యూ ఏ క్లబ్ రోడ్, పంజాబిబాగ్ ఎక్స్టెన్షన్‌, న్యూ ఢిల్లీ – 110 026 B-14.01159 అక్టోబర్ 13, 2000 ఫిబ్రవరి 05, 2019
22 గోలి ఫైనాన్స్ లి. డబ్ల్యూ జెడ్ -386, రామ్‌ చౌక్, సధ్ నగర్, పాలమ్‌ కాలనీ, న్యూ ఢిల్లీ -110 045 B-14.02297 డిసెంబర్ 30, 2014 ఫిబ్రవరి 05, 2019
23 మాల్వియా లీజింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీ ప్రై.లి. 306, 3 వ అంతస్తు, భగవతి బిజినెస్ సెంటర్, ఎస్ 561, 2 వ స్కూల్ బ్లాక్, షకర్‌పూర్, న్యూ ఢిల్లీ – 110 092 14.01149 సెప్టెంబర్ 15, 1998 ఫిబ్రవరి 05, 2019
24 మహారాణి లీజ్ అండ్ క్రెడిట్ (ఇండియా) లి. 61/41, వెస్ట్ పంజాబి బాగ్, న్యూ ఢిల్లీ – 110 026 14.00723 మే 04, 1998 ఫిబ్రవరి 06, 2019
25 పి & ఎ ప్రాపర్టీస్ & ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రై.లి. 227, ఎ జె సి బోస్ రోడ్, కోల్కత్తా -700 020, వెస్ట్ బెంగాల్ B-05.01755 జూన్‌ 30, 2015 ఫిబ్రవరి 13, 2019

నమోదు పత్రాలు రద్దుచేసిన కారణంగా, పై కంపనీలు, క్లాజ్ (a) సెక్షన్‌ 45-I, ఆర్ బి ఐ ఏక్ట్, 1934 లో నిర్వచించిన, బ్యాంకింగేతర అర్థిక సంస్థల కార్య కలాపాలు నిర్వహించరాదు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2022

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?